జాతీయ రహదారి 119
స్వరూపం
National Highway 119 | ||||
---|---|---|---|---|
మార్గ సమాచారం | ||||
ఎన్‌హెచ్ 19 యొక్క సహాయక మార్గం | ||||
పొడవు | 93 కి.మీ. (58 మై.) | |||
ముఖ్యమైన కూడళ్ళు | ||||
తూర్పు చివర | దేహ్రి | |||
పశ్చిమ చివర | ఉత్తర ప్రదేశ్ బీహార్ సరిహద్దు | |||
ప్రదేశము | ||||
దేశం | భారతదేశం | |||
రాష్ట్రాలు | బీహార్ | |||
రహదారి వ్యవస్థ | ||||
|
జాతీయ రహదారి 119 (ఎన్‌హెచ్ 119 ) భారతదేశంలోని జాతీయ రహదారి . ఇది పూర్తిగా బీహార్ రాష్ట్రంలో నడుస్తుంది.[1] ఇది జాతీయ రహదారి 19 కి చెందిన శాఖామార్గం. ఎన్‌హెచ్-119 గతంలో ఎన్‌హెచ్-2Cగా ఉండేది. [2] ఈ రహదారి ఎక్కువగా సోన్ నది వెంట నడుస్తుంది.
మార్గం
[మార్చు]ఎన్‌హెచ్-19 డెహ్రీ, అక్బర్‌పూర్ (నగర్ పంచాయితీ రోహతాస్), యదునాథ్‌పూర్ - బీహార్/ఉత్తర ప్రదేశ్ సరిహద్దు (జరదగ్).[3]
కూడళ్ళు
[మార్చు]- Lua error in మాడ్యూల్:Jct at line 204: attempt to concatenate local 'link' (a boolean value). Terminal near Dehri
ఇవి కూడా చూడండి
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ "Rationalisation of Numbering Systems of National Highways" (PDF). New Delhi: Department of Road Transport and Highways. Archived from the original (PDF) on 1 February 2016. Retrieved 3 April 2012.
- ↑ "New Numbering of National Highways notification - Government of India" (PDF). The Gazette of India. Retrieved 16 January 2019.
- ↑ "State-wise length of National Highways (NH) in India". Ministry of Road Transport and Highways. Retrieved 16 January 2019.