జాతీయ రహదారి 151
స్వరూపం
National Highway 151 | ||||
---|---|---|---|---|
మార్గ సమాచారం | ||||
ఎన్‌హెచ్ 51 యొక్క సహాయక మార్గం | ||||
పొడవు | 127.75 కి.మీ. (79.38 మై.) | |||
ముఖ్యమైన కూడళ్ళు | ||||
దక్షిణ చివర | గాడు | |||
ఉత్తర చివర | జెట్‌పూర్ | |||
ప్రదేశము | ||||
దేశం | భారతదేశం | |||
రాష్ట్రాలు | గుజరాత్ | |||
రహదారి వ్యవస్థ | ||||
|
జాతీయ రహదారి 151 ( ఎన్‌హెచ్ 151 ) భారతదేశంలోని జాతీయ రహదారి.[1] ఇది జాతీయ రహదారి 51 కు చెందిన ద్వితీయ మార్గం.[2] ఎన్‌హెచ్-151 పూర్తిగా గుజరాత్ రాష్ట్రంలో నడుస్తుంది.[3]
మార్గం
[మార్చు]ఎన్‌హెచ్151 గుజరాత్ రాష్ట్రం లోని గాడు, వంతాలి, జునాగఢ్, జెట్‌పూర్‌లను కలుపుతుంది.[4]
కూడళ్ళు
[మార్చు]- ఎన్‌హెచ్ 51 గాడు వద్ద ముగింపు
- ఎన్‌హెచ్ 351 జెట్‌పూర్ వద్ద
- ఎన్‌హెచ్ 27 జెట్‌పూర్ వద్ద ముగింపు.
ఇవి కూడా చూడండి
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ "Rationalisation of Numbering Systems of National Highways" (PDF). New Delhi: Department of Road Transport and Highways. Archived from the original (PDF) on 1 February 2016. Retrieved 3 April 2012.
- ↑ "New Numbering of National Highways notification - Government of India" (PDF). The Gazette of India. Retrieved 19 November 2019.
- ↑ "State-wise length of National Highways (NH) in India as on 30.11.2018". Ministry of Road Transport and Highways. Archived from the original on 4 June 2019. Retrieved 19 November 2019.
- ↑ "The List of National Highways in India" (PDF). Ministry of Road Transport and Highways. Retrieved 19 November 2019.