Jump to content

జాతీయ రహదారి 144

వికీపీడియా నుండి
Indian National Highway 144
144
National Highway 144
పటం
ఎరుపు రంగులో జాతీయ రహదారి 144
మార్గ సమాచారం
ఎన్‌హెచ్ 44 యొక్క సహాయక మార్గం
పొడవు79 కి.మీ. (49 మై.)
ముఖ్యమైన కూడళ్ళు
తూర్పు చివరడోమెల్
పశ్చిమ చివరబమ్లా
ప్రదేశము
దేశంభారతదేశం
రాష్ట్రాలుజమ్మూ కాశ్మీరు
ప్రాథమిక గమ్యస్థానాలుకాట్రా
రహదారి వ్యవస్థ
ఎన్‌హెచ్ 44 ఎన్‌హెచ్ 144A

జాతీయ రహదారి 144 జమ్మూ కాశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతంలోని జాతీయ రహదారి. ఇది జాతీయ రహదారి 44 కు చెందిన శాఖామార్గం.[1][2]

చరిత్ర

[మార్చు]

కొత్త నంబర్ల వ్యవస్థను ప్రవేశపెట్టడానికి ముందు డొమెల్ నుండి కత్రా వరకు ఉన్న 8 కి.మీ. ల భాగానికి జాతీయ రహదారి 1సి అనే పేరు ఉండేది.[3][4][5]

మార్గం

[మార్చు]

ఈ రహదారి డోమెల్, కత్రా, రియాసి, పౌని, బామ్లా ల గుండా వెళ్తుంది.[6]

కూడళ్ళు

[మార్చు]
ఎన్‌హెచ్ 44 డోమెల్ కూడలి వద్ద ముగింపు (గతంలో ఎన్‌హెచ్ 1A).
ఎన్‌హెచ్ 144A బమ్లా వద్ద ముగింపు.[7]

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "New National Highways notification - Government of India" (PDF). The Gazette of India. Retrieved 10 May 2018.
  2. "Route substitution NH 144 dated March, 2014" (PDF). Retrieved 14 July 2018.
  3. "New National Highways notification - Government of India" (PDF). The Gazette of India. Retrieved 10 May 2018.
  4. "Archived copy". Archived from the original on 10 April 2009. Retrieved 2011-07-20.{{cite web}}: CS1 maint: archived copy as title (link) Details of National Highways in India-Source-Govt. of India
  5. "New Numbering of National Highways notification - Government of India" (PDF). The Gazette of India. Retrieved 17 July 2018.
  6. "National highway 144 route amendment notification dated October 2015" (PDF). The Gazette of India. Retrieved 10 May 2018.
  7. "National highway 144 route amendment notification dated October 2015" (PDF). The Gazette of India. Retrieved 10 May 2018.