జాతీయ రహదారి 71

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
Indian National Highway 71
71
National Highway 71
పటం
Map of the National Highway in red
Seven hill.jpg
తిరుపతి దగ్గర రహదారి నుండి తిరుమల ఏడుకొండల దృశ్యం
మార్గ సమాచారం
పొడవు190.6 కి.మీ. (118.4 మై.)
ముఖ్యమైన కూడళ్ళు
పశ్చిమం చివరమదనపల్లె, ఆంధ్రప్రదేశ్
తూర్పు చివరనాయుడుపేట రోడ్, ఆంధ్ర ప్రదేశ్
ప్రదేశము
దేశంభారతదేశం
రాష్ట్రాలుఆంధ్ర ప్రదేశ్
ప్రాథమిక గమ్యస్థానాలువాయలపాడు,పీలేరు, తిరుపతి, రేణిగుంట
రహదారి వ్యవస్థ

జాతీయ రహదారి 71 (పాత సంఖ్య: 205) భారతదేశంలోని జాతీయ రహదారి. ఇది ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని మదనపల్లె పట్టణాన్ని నాయుడుపేట ను కలుపుతుంది.[1] ఈ రహదారి సంఖ్య జాతీయ రహదారి 205 నుండి 71 గా మార్చబడింది.[2]

రాష్ట్రాల వారి పొడవు

[మార్చు]

కూడళ్ళు

[మార్చు]
ఎన్‌హెచ్ 42 ఆది/అంతం మదనపల్లి దగ్గర
ఎన్‌హెచ్ 40 పీలేరు దగ్గర
ఎన్‌హెచ్ 140 తిరుపతి దగ్గర
ఎన్‌హెచ్ 716 రేణిగుంట దగ్గర
ఎన్‌హెచ్ 565 యేర్పేడు దగ్గర
ఎన్‌హెచ్ 16 ఆది అంతం నాయుడుపేట దగ్గర

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "Rationalisation of Numbering Systems of National Highways" (PDF). New Delhi: Department of Road Transport and Highways. Archived from the original (PDF) on 1 ఫిబ్రవరి 2016. Retrieved 3 April 2012.
  2. 2.0 2.1 "List of National Highways passing through A.P. State". Roads and Buildings Department. Government of Andhra Pradesh. Archived from the original on 28 మార్చి 2016. Retrieved 11 February 2016.