జాతీయ రహదారి 40
Appearance
National Highway 40 | ||||
---|---|---|---|---|
మార్గ సమాచారం | ||||
పొడవు | 408 కి.మీ. (254 మై.) | |||
ముఖ్యమైన కూడళ్ళు | ||||
North చివర | Kurnool | |||
South చివర | Ranipettai | |||
ప్రదేశము | ||||
దేశం | భారతదేశం | |||
రాష్ట్రాలు | Andhra Pradesh: 381 కి.మీ. (237 మై.) Tamil Nadu: 27 కి.మీ. (17 మై.) | |||
ప్రాథమిక గమ్యస్థానాలు | Nandyal - Cuddapah -Pileru -Chittoor | |||
రహదారి వ్యవస్థ | ||||
|
జాతీయ రహదారి 40 (ఎన్‌హెచ్ 40), భారతదేశంలోని జాతీయ రహదారి. మునుపటి జాతీయ రహదారులు 4, 18 లను కలిపి దీన్ని రూపొందించారు. ఇది కర్నూలులో జాతీయ రహదారి 44 జంక్షన్ వద్ద ప్రారంభమై కడప, చిత్తూరు మీదుగా వెళ్లి తమిళనాడులోని రాణిపేటలో ముగుస్తుంది.[1][2] దీనిని రాయలసీమ ఎక్స్‌ప్రెస్ హైవే అంటారు. రహదారి లోని కర్నూలు-కడప భాగాన్ని నాలుగు వరుసలకు ఉన్నతీకరించారు.
మార్గం
[మార్చు]ఇది కర్నూలులో మొదలై నంద్యాల, ఆళ్లగడ్డ, మైదుకూరు, కడప, రాయచోటి, పీలేరు, చిత్తూరు మీదుగా వెళ్ళి తమిళనాడు లోని రాణిపేటలో ముగుస్తుంది. ఇది ఆంధ్రప్రదేశ్‌లో 381.00 కి.మీ. (236.74 మై.), తమిళనాడులో 27.00 కి.మీ. (16.78 మై.) నిడివి ఉంటుంది.[2][3]
కర్నూలు - నంద్యాల - ఆళ్లగడ్డ - మైదుకూరు - కడప - రాయచోటి - పీలేరు - చిత్తూరు - రాణిపేట
జంక్షన్లు
[మార్చు]- ఎన్‌హెచ్ 44 కర్నూలు వద్ద ముగింపు.[4]
- ఎన్‌హెచ్ 340C కర్నూలు వద్ద
- ఎన్‌హెచ్ 544D నంద్యాల వద్ద
- ఎన్‌హెచ్ 67 మైదుకూరు వద్ద
- ఎన్‌హెచ్ 716 కడప బైపాస్ వద్ద
- ఎన్‌హెచ్ 340 రాయచోటి వద్ద
- ఎన్‌హెచ్ 71 పీలేరు వద్ద
- ఎన్‌హెచ్ 140 పూతలపట్టు వద్ద
- ఎన్‌హెచ్ 69 చిత్తూరు వద్ద
- ఎన్‌హెచ్ 48 రాణీపేట వద్ద ముగింపు
ఇవి కూడా చూడండి
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ "Rationalisation of Numbering Systems of National Highways" (PDF). New Delhi: Department of Road Transport and Highways. Archived from the original (PDF) on 31 March 2012. Retrieved 3 April 2012.
- ↑ 2.0 2.1 "List of National Highways passing through A.P. State". Roads and Buildings Department. Government of Andhra Pradesh. Archived from the original on 28 March 2016. Retrieved 11 February 2016.
- ↑ "The List of National Highways in India" (PDF). Ministry of Road Transport and Highways. Retrieved 21 December 2019.
- ↑ "State-wise length of National Highways (NH) in India as on 30.11.2018". Ministry of Road Transport and Highways. Archived from the original on 4 June 2019. Retrieved 22 December 2019.