జాతీయ రహదారి 340
Jump to navigation
Jump to search
National Highway 340 | |
---|---|
మార్గ సమాచారం | |
పొడవు | 253 కి.మీ. (157 మై.) |
ముఖ్యమైన కూడళ్ళు | |
ఈశాన్య చివర | కడప |
నైఋతి చివర | బెంగళూరు |
ప్రదేశము | |
దేశం | భారతదేశం |
రాష్ట్రాలు | కర్ణాటక |
ప్రాథమిక గమ్యస్థానాలు | రాయచోటి, చిన్నమండెం, గుర్రంకొండ, మదనపల్లి, చింతామణి (కర్ణాటక),హోస్కోటే, బెంగళూరు |
రహదారి వ్యవస్థ | |
జాతీయ రహదారి 340 (ఎన్‌హెచ్ 340) ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల్లో వెళ్ళే జాతీయ రహదారి. రాష్ట్రం లోని పూర్వపు రాష్ట్ర రహదారిని అప్‌గ్రేడ్ చేసి, దీన్ని కొత్త రహదారిగా రూపొందించారు. ఇది కడప, బెంగళూరులను కలుపుతోంది.[1]
మార్గం
[మార్చు]ఇది కడపలో ప్రారంభమై చిన్నమండెం, గుర్రంకొండ, మదనపల్లిల మీదుగా కర్ణాటకలోని బెంగళూరు వెళుతుంది. దీని పొడవు 253 కి.మీ. (157 మై.)[1]
ఇవి కూడా చూడండి
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ 1.0 1.1 "List of National Highways passing through A.P. State". Roads and Buildings Department. Government of Andhra Pradesh. Archived from the original on 28 March 2016. Retrieved 11 February 2016.