జాతీయ రహదారి 565
స్వరూపం
National Highway 565 | |
---|---|
మార్గ సమాచారం | |
పొడవు | 506.11 కి.మీ. (314.48 మై.) |
ముఖ్యమైన కూడళ్ళు | |
ఉత్తరం చివర | నకిరేకల్ |
దక్షిణం చివర | ఏర్పేడు |
ప్రదేశము | |
దేశం | భారతదేశం |
రాష్ట్రాలు | తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ |
ప్రాథమిక గమ్యస్థానాలు | నకిరేకల్, నల్గొండ, మాచెర్ల, మార్కాపురం, చినరికట్ల జంక్షన్ - పొదిలి, కనిగిరి,పామూరు ,వెంకటగిరి, ఏర్పేడు రొడ్డు |
రహదారి వ్యవస్థ | |
జాతీయ రహదారి 565 (ఎన్.హెచ్ 565), భారతదేశంలోని తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాలలో నిర్మించిన కొత్త జాతీయ రహదారి. ఈ రహదారిని 565 గా నామకరణం చేసారు.[1][2]
మార్గం
[మార్చు]ఇది తెలంగాణలొని నకిరేకల్ వద్ద జాతీయ రహదారి 65 జంక్షన్ వద్ద మొదలయి నల్గొండ, మాచెర్ల, మార్కాపురం, చినరికట్ల జంక్షన్ -పొదిలి, కనిగిరి, వెంకటగిరి మీదుగా వెళ్ళి ఆంధ్ర ప్రదేశ్లొని ఏర్పేడు రొడ్డువద్ద జాతీయ రహదారి 71 జంక్షన్ వద్ద ముగుస్తుంది.[3] ఈ రహదారి పొడవు ఆంధ్ర ప్రదేశ్ లో 420.05 కిమీ (261.01 మైళ్లు).[1] ఈ రహదారి పొడవు తెలంగాణ లో 86.06 కిమీ (53.48 మైళ్లు). [4]
ఇవి కూడా చూడండి
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ 1.0 1.1 "List of National Highways passing through A.P. State". Roads and Buildings Department. Government of Andhra Pradesh. Archived from the original on 28 మార్చి 2016. Retrieved 11 February 2016.
- ↑ "Kanigiri residents protest National Highway 565 project". The Hindu (in Indian English). 2015-03-31. ISSN 0971-751X. Retrieved 2016-05-27.
- ↑ "Rehabilitation and up gradation of NH-67" (PDF). Ministry of Environment,Forest and Climate Change. National Informatics Centre. Retrieved 27 May 2016.
- ↑ "National Highways in Telangana State". Roads and Buildings Department - Government of Telangana. Archived from the original on 18 మే 2017. Retrieved 14 April 2017.