జాతీయ రహదారి 32
Appearance
National Highway 32 | ||||
---|---|---|---|---|
మార్గ సమాచారం | ||||
Part of AH20 | ||||
పొడవు | 657 కి.మీ. (408 మై.) | |||
ముఖ్యమైన కూడళ్ళు | ||||
ఉత్తర్ చివర | చెన్నై | |||
దక్షిణ చివర | తూత్తుకుడి | |||
ప్రదేశము | ||||
దేశం | భారతదేశం | |||
రాష్ట్రాలు | తమిళనాడు, పుదుచ్చేరి | |||
ప్రాథమిక గమ్యస్థానాలు | తాంబరం, పెరుంగళత్తూరు, చెంగల్పట్టు, తిండివనం, పుదుచ్చేరి, కడలూరు, చిదంబరం, శీర్కాళి, తరంగంబాడి, కరైకల్, నాగపట్టినం, వేలాంకణ్ణి, తిరుతురైపూండి, ముత్తుపేట్, అదిరంపట్టినం, మనమేల్కుడి, మిమిసల్, తొండి, దేవిపట్టినం, రామనాథపురం, తూత్తుకుడి | |||
రహదారి వ్యవస్థ | ||||
|
జాతీయ రహదారి 32 (ఎన్‌హెచ్32) భారతదేశంలోని జాతీయ రహదారి. ఇది చెన్నై నుండి ప్రారంభమై తమిళన్మాడు తీరం వెంట వెళ్ళి తూత్తుకుడిలో ముగుస్తుంది.[1][2] దీనిని ఈస్ట్ కోస్ట్ రోడ్ అని కూడా అంటారు.
2017 డిసెంబరు 5 నాటి నోటిఫికేషనుతో ఈ రహదారిని తూత్తుకుడి వరకు పొడిగించారు.[3]
మార్గం
[మార్చు]ఈ రహదారి చెన్నై సమీపంలోని ఎన్‌హెచ్-48 కూడలి వద్ద మొదలౌతుంది. చెంగల్‌పట్టు, తిండివనం, పుదుచ్చేరి, కడలూరు, చిదంబరం, కారైక్కల్, నాగపట్నం, వేలన్‌కన్ని, తిరుత్తురైపూండి, ముత్తుపేటై, ఆదిరామ్‌పట్టినం, మనమెల్‌కుడి, తొండి, దేవిపట్టినం,రామనాథపురం బైపాస్, తిరుప్పుళ్ళాని, కీలకరై, ఎర్వాడి, వాలినొక్కం, సాయల్‌గుడి, వెంబార్, వైప్పర్, కులత్తూర్, వేప్పలోడై, పట్టిన, మరుత్తూరు ల మీదుగా వెళ్ళి, తూత్తుకుడి సమీపంలో ఎన్‌హెచ్-44 ను కలిసి ముగుస్తుంది.[3]
కూడళ్ళు
[మార్చు]- ఎన్‌హెచ్ 48 చెన్నై వద్ద ముగింపు.[3]
- ఎన్‌హెచ్ 132B చెంగల్పట్టు వద్ద
- ఎన్‌హెచ్ 132 తిండివనం వద్ద
- ఎన్‌హెచ్ 77 తిండివనం వద్ద
- ఎన్‌హెచ్ 332 పుదుచ్చేరి వద్ద
- ఎన్‌హెచ్ 332A పుదుచ్చేరి వద్ద
- ఎన్‌హెచ్ 532 కడలూరు వద్ద
- ఎన్‌హెచ్ 81 చిదంబరం వద్ద
- ఎన్‌హెచ్ 136B శీర్కాళి వద్ద
- ఎన్‌హెచ్ 83 నాగపట్టినం వద్ద
- ఎన్‌హెచ్ 83 తిరుత్తురైపూండి వద్ద
- ఎన్‌హెచ్ 85 తొండి వద్ద
- ఎన్‌హెచ్ 536 దేవీపట్టినం వద్ద
- ఎన్‌హెచ్ 87 రామనాథపురం వద్ద
- ఎన్‌హెచ్ 38 తూత్తుకుడి వద్ద ముగింపు
ఇవి కూడా చూడండి
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ "Rationalisation of Numbering Systems of National Highways" (PDF). New Delhi: Department of Road Transport and Highways. Archived from the original (PDF) on 1 February 2016. Retrieved 3 April 2012.
- ↑ "State-wise length of National Highways in India as on 30.06.2017" (PDF). National Highways Authority of India. Archived from the original (PDF) on 3 November 2018. Retrieved 13 Nov 2018.
- ↑ 3.0 3.1 3.2 "Archived copy" (PDF). Archived from the original (PDF) on 17 మార్చి 2018. Retrieved 16 March 2018.
{{cite web}}
: CS1 maint: archived copy as title (link) (PDF). Archived from the original (PDF) on 17 March 2018. Retrieved 16 March 2018.{{cite web}}
: CS1 maint: archived copy as title (link)