జాతీయ రహదారి 319

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
Indian National Highway 319
319
National Highway 319
పటం
ఎరుపు రంగులోజాతీయ రహదారి 319
మార్గ సమాచారం
ఎన్‌హెచ్ 19 యొక్క సహాయక మార్గం
పొడవు117 కి.మీ. (73 మై.)
ముఖ్యమైన కూడళ్ళు
తూర్పు చివరఅర్రా (భోజ్‌పూర్)
పశ్చిమ చివరమొహానియా (కైమూర్)
ప్రదేశము
దేశంభారతదేశం
రాష్ట్రాలుబీహార్
ప్రాథమిక గమ్యస్థానాలుదినారా - చార్‌పొఖారి
రహదారి వ్యవస్థ
ఎన్‌హెచ్ 19 ఎన్‌హెచ్ 922

జాతీయ రహదారి 319 (ఎన్‌హెచ్ 319) భారతదేశంలోని జాతీయ రహదారి. ఇది బీహార్ లోని అర్రా (భోజ్‌పూర్ జిల్లా) లోని ఎన్‌హెచ్-922 ను, మొహనియా (కైమూర్ జిల్లా) వద్ద ఎన్‌హెచ్-19 నూ కలుపుతుంది.[1]

మార్గం

[మార్చు]

ఎన్‌హెచ్-319ని అర్రా-మొహనియా రహదారి అని కూడా అంటారు. ఇది తూర్పు నుండి పశ్చిమ దిశగా క్రింది మార్గంలో వెళుతుంది:

  • గిధా, అర్రా
  • అరా జంక్షన్
  • జీరో మైలు, అర్రా
  • జగదీష్‌పూర్
  • మాల్యాబాగ్
  • దినారా
  • కోచాస్
  • మోహనియా

కూడళ్ళు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "Rationalisation of Numbering Systems of National Highways" (PDF). New Delhi: Department of Road Transport and Highways. Archived from the original (PDF) on 1 February 2016. Retrieved 3 April 2012.