జాతీయ రహదారి 36
స్వరూపం
| National Highway 36 | ||||
|---|---|---|---|---|
| మార్గ సమాచారం | ||||
| పొడవు | 334 km (208 mi) | |||
| ముఖ్యమైన కూడళ్ళు | ||||
| ఉత్తర చివర | విక్రవండి | |||
| దక్షిణ చివర | మనమదురై | |||
| ప్రదేశము | ||||
| దేశం | భారతదేశం | |||
| రాష్ట్రాలు | తమిళనాడు | |||
| ప్రాథమిక గమ్యస్థానాలు | పన్రుటి - వడలూర్ - కుంబకోణం - తంజావూరు - పుదుక్కొట్టై - తిరుప్పత్తూరు - శివగంగ | |||
| రహదారి వ్యవస్థ | ||||
| ||||

జాతీయ రహదారి 36 (ఎన్‌హెచ్ 36) భారతదేశంలోని జాతీయ రహదారి. ఇది విక్రవాండి వద్ద ప్రారంభమై మనమదురై వద్ద ముగుస్తుంది. ఈ రహదారి పూర్తిగా తమిళనాడు రాష్ట్రంలో నడుస్తుంది.[1] దీని మొత్తం పొడవు 334 కి.మీ.
ఈ రహదారి పన్రుటి, వడలూర్ అనైక్కరై, కుంభకోణం, తంజావూరు, పుదుక్కోట్టై, తిరుప్పత్తూరు, శివగంగై ల మీదుగా సాగుతుంది.
మూలాలు
[మార్చు]- ↑ "Rationalisation of Numbering Systems of National Highways" (PDF). New Delhi: Department of Road Transport and Highways. Archived from the original (PDF) on 31 March 2012. Retrieved 3 April 2012.
