జాతీయ రహదారి 322
Jump to navigation
Jump to search
National Highway 322 | ||||
---|---|---|---|---|
మార్గ సమాచారం | ||||
పొడవు | 58 కి.మీ. (36 మై.) | |||
ముఖ్యమైన కూడళ్ళు | ||||
నుండి | హాజీపూర్ | |||
వరకు | ముష్రిఘరారి | |||
ప్రదేశము | ||||
దేశం | భారతదేశం | |||
రహదారి వ్యవస్థ | ||||
|
జాతీయ రహదారి 322 (ఎన్‌హెచ్ 322) భారతదేశంలోని జాతీయ రహదారి. ఇది పూర్తిగా బీహార్ రాష్ట్రంలో నడుస్తుంది.[1] ఈ రహదారి వైశాలి జిల్లాలోని హాజీపూర్ వద్ద ఎన్‌హెచ్-22 ను, సమస్తిపూర్ జిల్లాలోని ముస్రిఘరారి వద్ద ఎన్‌హెచ్-122B నీ కలుపుతుంది.
మార్గం
[మార్చు]ఎన్‌హెచ్-322 పశ్చిమం నుండి తూర్పు దిశగా క్రింది పట్టణాల గుండా వెళుతుంది:
- హాజీపూర్ పారిశ్రామిక ప్రాంతం
- చక్షికందర్
- గాజీపూర్ చౌక్ (దేసారి)
- హజరత్ జందాహా
- చక్లాల్ సాహి
- సరైరంజన్
- ముశ్రీఘరారి (సమస్తిపూర్)
మూలాలు
[మార్చు]- ↑ "Rationalisation of Numbering Systems of National Highways" (PDF). New Delhi: Department of Road Transport and Highways. Archived from the original (PDF) on 1 February 2016. Retrieved 3 April 2012.