చిట్టమూరు

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు


చిట్టమూరు
—  మండలం  —
నెల్లూరు జిల్లా పటములో చిట్టమూరు మండలం యొక్క స్థానము
నెల్లూరు జిల్లా పటములో చిట్టమూరు మండలం యొక్క స్థానము
చిట్టమూరు is located in Andhra Pradesh
చిట్టమూరు
ఆంధ్రప్రదేశ్ పటములో చిట్టమూరు యొక్క స్థానము
అక్షాంశరేఖాంశాలు: 13°56′05″N 80°01′47″E / 13.934734°N 80.029793°E / 13.934734; 80.029793
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా నెల్లూరు
మండల కేంద్రము చిట్టమూరు
గ్రామాలు 33
ప్రభుత్వము
 - మండలాధ్యక్షుడు
జనాభా (2001)
 - మొత్తం 37,246
 - పురుషులు 18,883
 - స్త్రీలు 18,363
అక్షరాస్యత (2001)
 - మొత్తం 53.79%
 - పురుషులు 61.72%
 - స్త్రీలు 45.71%
పిన్ కోడ్ 524127
{{{official_name}}}
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా
మండలం
ప్రభుత్వము
 - సర్పంచి
పిన్ కోడ్
ఎస్.టి.డి కోడ్

చిట్టమూరు, (Chittamur) ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాకు చెందిన ఒక గ్రామం మరియు అదే పేరుగల మండలమునకు కేంద్రము.

ఈ మండలంలోని మల్లాం గ్రామంలో మహిమాన్వితమైన శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దేవాలయం ఉన్నది.[1]

గ్రామంలోని దేవాలయాలు[మార్చు]

గ్రామదేవత శ్రీ చిట్టమూరమ్మ అమ్మవారి ఆలయం:- ఈ ఆలయంలో, 2014, ఆగష్టు-10వ తేదీ, శ్రావణ పౌర్ణమి, ఆదివారం నాడు, అమ్మవారి తిరునాళ్ళు ఘనంగా నిర్వహించినారు. గ్రామంలో పొంగళ్ళుపెట్టి, మొక్కులు తీర్చుకున్నారు. సాయంత్రం అమ్మవారికి గ్రామోత్సవం నిర్వహించినారు. ప్రతి ఇంటివద్ద, అమ్మవారికి పూజలు చేసినారు. రాత్రికి పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించినారు. [1]

గణాంకాలు[మార్చు]

 • 2011 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం
 • జనాభా 2996
 • పురుషుల సంఖ్య 1602
 • స్త్రీల సంఖ్య 1394
 • నివాసగృహాలు 736
 • విస్తీర్ణం 1234 హెక్టారులు
 • ప్రాంతీయ భాష తెలుగు

సమీప గ్రామాలు[మార్చు]

 • అరూరు 4 కి.మీ
 • వాకాడు 4 కి.మీ
 • ఈశ్వరవాక 5 కి.మీ
 • కొగిలి 5 కి.మీ
 • గొట్టిప్రోలు 7 కి.మీ

సమీప మండలాలు[మార్చు]

 • ఉత్తరాన వాకాడు మండలం
 • ఉత్తరాన కోట మండలం
 • పశ్చిమాన ఓజిలి మండలం
 • పశ్చిమాన నాయుడుపేట మండలం

వెలుపలి లింకులు[మార్చు]

గ్రామాలు[మార్చు]

మూలాలు[మార్చు]

 1. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరస్వామి - మల్లాం, అప్పాజీ వేంకట సుబ్రహ్మణ్యం, నాయుడుపేట, సప్తగిరి ఆగష్టు 2008 సంచికలో ప్రచురించిన వ్యాసం.
 2. భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు

[1] ఈనాడు నెల్లూరు/సర్వేపల్లి; 2014, ఆగష్టు-11; 1వపేజీ.


"https://te.wikipedia.org/w/index.php?title=చిట్టమూరు&oldid=1748580" నుండి వెలికితీశారు