పిచ్చాటూరు

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
పిచ్చాటూరు
—  మండలం  —
చిత్తూరు జిల్లా పటములో పిచ్చాటూరు మండలం యొక్క స్థానము
చిత్తూరు జిల్లా పటములో పిచ్చాటూరు మండలం యొక్క స్థానము
పిచ్చాటూరు is located in ఆంధ్ర ప్రదేశ్
పిచ్చాటూరు
ఆంధ్రప్రదేశ్ పటములో పిచ్చాటూరు యొక్క స్థానము
అక్షాంశరేఖాంశాలు: 13°24′03″N 79°44′28″E / 13.400808°N 79.740987°E / 13.400808; 79.740987
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా చిత్తూరు
మండల కేంద్రము పిచ్చాటూరు
గ్రామాలు 17
ప్రభుత్వము
 - మండలాధ్యక్షుడు
జనాభా (2001)
 - మొత్తం 31,389
 - పురుషులు 15,574
 - స్త్రీలు 15,815
అక్షరాస్యత (2001)
 - మొత్తం 65.60%
 - పురుషులు 76.97%
 - స్త్రీలు 54.52%
పిన్ కోడ్ {{{pincode}}}


ఈ ప్రాంతాన్ని మొదట్లో కార్వేటినగర సంస్థాన రాజు పాలించేవాడు.తర్వాత 20 సంవత్సరముల వరకు తమిళనాడు ప్రభుత్వము పాలించింది.1960లో ఇది ఆంధ్రప్రదేష్ ప్రభుత్వము అధీనములోనికి వచ్చింది.ఆధారము ఇక్కడ తమిళనాడు ప్రభుత్వము అరుణ నదిపై కట్టించిన ఆరణియార్ ప్రాజెక్ట్ ఇప్పటికీ ఉంది.ఇక్కడ చాలా సినిమాలు షుటింగ్ జరుపుకున్నాయి. ఈ మండల విద్యా శాఖాధికారి శెట్టి గారు.ఎమ్ పీ పీ ఎస్ కైలాస రెడ్డి గారు. ఈ మండలం ( ఊరు మీదుగా ) చెన్నై మరియు కడప లను కలిపే జాతీయరహదారి ఉంది.ఇక్కడి నుంచి ప్రముఖ పర్యాటక మరియు పుణ్య క్షేత్రాలు : శ్రీకాళహస్థి 42 కి.మీ తిరుపతి 56 కి.మీ తిరుత్తణి 36 కి.మీ చెన్నై 73 కి.మీ తిరువళ్లూరు 41 కి.మీ బెంగుళూరు సుమారు 300 కి.మీ

మండలంలోని గ్రామాలు[మార్చు]

మండల గణాంకాలు[మార్చు]

జనాభా (2001) - మొత్తం 31,389 - పురుషులు 15,574 - స్త్రీలు 15,815
అక్షరాస్యత (2001) - మొత్తం 65.60% - పురుషులు 76.97% - స్త్రీలు 54.52%

వెలుపలి లంకెలు[మార్చు]

మూలాలు[మార్చు]