వాకాడు

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
వాకాడు
—  మండలం  —
నెల్లూరు జిల్లా పటములో వాకాడు మండలం యొక్క స్థానము
నెల్లూరు జిల్లా పటములో వాకాడు మండలం యొక్క స్థానము
వాకాడు is located in ఆంధ్ర ప్రదేశ్
వాకాడు
ఆంధ్రప్రదేశ్ పటములో వాకాడు యొక్క స్థానము
అక్షాంశరేఖాంశాలు: 14°00′41″N 80°03′55″E / 14.011361°N 80.065384°E / 14.011361; 80.065384
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా నెల్లూరు
మండల కేంద్రము వాకాడు
గ్రామాలు 32
ప్రభుత్వము
 - మండలాధ్యక్షుడు
జనాభా (2001)
 - మొత్తం 33,927
 - పురుషులు 17,306
 - స్త్రీలు 16,621
అక్షరాస్యత (2001)
 - మొత్తం 54.83%
 - పురుషులు 62.62%
 - స్త్రీలు 46.73%
పిన్ కోడ్ 524415

వాకాడు, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాకు చెందిన ఒక మండలము. పిన్ కోడ్ నం. 524 415., ఎస్.టి.డి.కోడ్ = 08624.

మన మాజీ ముఖ్యమంత్రి నేదురుమిల్లి జనార్ధన రెడ్ది గారు ఈ ఉరి లోనె జన్మించారు. కొన్ని వందల సంవత్సరముల క్రితం "వందనాపురి" అనే పేరుతో నేటి "వాకాడు" గ్రామం పిలువబడేది.

గ్రామంలోని దేవాలయాలు[మార్చు]

శ్రీ చతుర్భుజ లక్ష్మీదేవి సమేత శ్రీ అలఘనాథస్వామివారి ఆలయం.

గ్రామ విశేషాలు[మార్చు]

వాకాడులోని సాంఘిక సంక్షేమ శాఖ గురుకుల పాఠశాలలో 10వ తరగతి చదువుచున్న ఓ.మోహన్ అనే విద్యార్థి, 2013 అక్టోబరు 25,26,27 తేదీలలో మహబూబ్ నగర్లో జరిగిన రాష్ట్ర స్థాయి సాఫ్ట్ బాల్ పోటీలలో ప్రతిభ కనబరచి, నవంబర్ 7, 2013 న రాజస్థానులో జరిగే జాతీయస్థాయి సాఫ్ట్ బాల్ పోటీలలో పాల్గొనటానికి ఎంపికైనాడు. [1]

గ్రామాలు[మార్చు]

[1] ఈనాడు నెల్లూరు, 2013 నవంబర్ 4. 11వ పేజీ."https://te.wikipedia.org/w/index.php?title=వాకాడు&oldid=2187917" నుండి వెలికితీశారు