Jump to content

మూస చర్చ:పిచ్చాటూరు మండలంలోని గ్రామాలు

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
వికీపీడియా నుండి

ముడియూరు అనేది పిచ్చాటూరు మండలం సంభందించినది ముడియూరు నుండి శ్రీకాళహస్తి కి దాదాపు 38కి.మి వుండవచ్చు ఇక్కడ విద్యార్థులు చదువులకు పిచ్చాటూరు కి వెళ్తారు మరియు పూత్తూరు కి ఉన్నత చదువులకై వెళ్తారు ఇ ప్రాంతం నందు ప్రచీనా దేవాలయాలు కలవు అవి జలకంఠేశ్వర ఆలయం,రామగిరి నందు సుబ్రమణ్య స్వామి,నాగలాపురం యందు వేద నారాయణ స్వామి ఆలయం,సురుటుపల్లి యందు పల్లికోండేశ్వర ఆలయం కలదు.

మూస:పిచ్చాటూరు మండలంలోని గ్రామాలు గురించి చర్చ మొదలు పెట్టండి

చర్చను మొదలుపెట్టండి