శిద్ధిరాజు కండ్రిగ
Appearance
శిద్ధిరాజు కండ్రిగ | |
— రెవెన్యూయేతర గ్రామం — | |
ఆంధ్రప్రదేశ్ పటంలో గ్రామ స్థానం | |
అక్షాంశరేఖాంశాలు: 13°21′10″N 79°46′16″E / 13.352832°N 79.771120°E | |
---|---|
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | తిరుపతి |
మండలం | పిచ్చాటూరు |
ప్రభుత్వం | |
- సర్పంచి | |
పిన్ కోడ్ | 517587 |
ఎస్.టి.డి కోడ్ |
శిద్ధిరాజు కండ్రిగ, తిరుపతి జిల్లా, పిచ్చాటూరు మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం. ఈ గ్రామంలో ఎక్కువగా వ్యవసాయము మీద ఆధారపడి జీవిస్తారు. ఈ గ్రామం నుండి చాలా మంది విద్యార్థులు ఇంజనీర్లు గాను, ఇతర ఉన్నత స్థానాలలో స్థిరపడ్డారు. ఈ గ్రామం నుండి చాలా మంది తెలుగు సినీ రంగంలో కూడా స్థిరపడ్డారు.