పిచ్చాటూరు మండలం
Jump to navigation
Jump to search
మండలం | |
![]() | |
నిర్దేశాంకాలు: 13°24′04″N 79°44′28″E / 13.401°N 79.741°ECoordinates: 13°24′04″N 79°44′28″E / 13.401°N 79.741°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | తిరుపతి జిల్లా |
మండల కేంద్రం | పిచ్చాటూరు |
విస్తీర్ణం | |
• మొత్తం | 151 కి.మీ2 (58 చ. మై) |
జనాభా వివరాలు (2011)[2] | |
• మొత్తం | 31,524 |
• సాంద్రత | 210/కి.మీ2 (540/చ. మై.) |
జనగణాంకాలు | |
• లింగ నిష్పత్తి | 1032 |
పిచ్చటూరు తిరుపతి జిల్లా లోని మండలం.
మండలంలోని గ్రామాలు[మార్చు]
- ముడియూరు
- కీలపూడి
- పిచ్చాటూరు
- రెప్పలపట్టు
- రామగిరి
- రాజనగరం
- అప్పంబట్టు
- వేలూరు
- నీరవోయి
- వెంగలత్తూరు
- రామాపురం
- శివగిరి
- పులిపాడు గోవర్ధనగిరి
- కరూరు కృష్ణగిరి
- పులికొండ్రం
- చిలమతూరు బంగళా
- షమ్షీర్ బహదూర్‌పేట
- శిద్ధిరాజు కండ్రిగ
మండల గణాంకాలు[మార్చు]
- జనాభా (2001) - మొత్తం 31,389 - పురుషులు 15,574 - స్త్రీలు 15,815
- అక్షరాస్యత (2001) - మొత్తం 65.60% - పురుషులు 76.97% - స్త్రీలు 54.52%
మూలాలు[మార్చు]
- ↑ https://core.ap.gov.in/cmdashboard/Download/Publications/DHB/Chittoor%20-%202018.pdf.
- ↑ http://censusindia.gov.in/pca/pcadata/DDW_PCA2823_2011_MDDS%20with%20UI.xlsx.