చర్చ:చిట్టమూరు
స్వరూపం
ఈ మండలం పేరు చిట్టమూరు అని, ఈ మండలంలో మల్లాం ఊరిలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గురించిన సప్తగిరి వ్యాసంలో వ్రాసియున్నది. వికీలో చిత్తమూరు అని, మల్లం అని ఉన్నాయి. ఆ ప్రాంతానికి చెందినవారు ఏది సరైనదో నిర్ధారించగలరు.Rajasekhar1961 10:45, 29 జూన్ 2009 (UTC)