వజ్జేరు పల్లి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
వజ్జేరు పల్లి
—  రెవిన్యూ గ్రామం  —
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా చిత్తూరు
మండలం పాకాల
ప్రభుత్వము
 - సర్పంచి
పిన్ కోడ్ 517112
ఎస్.టి.డి కోడ్

గ్రామానికి రవాణా సౌకర్యాలు[మార్చు]

ఈ గ్రామం [1] పాకాల గ్రామంతో కలిసివున్నది. తిరుపతి - మదనపల్లె, తిరుపతి పెనుమూరు మార్గ కూడలిలో ఉంది. పాకాల రైల్వే జంక్షను ఇక్కడే ఉంది. కనుక రైల్వే రవాణా, రోడ్డు రవాణాకు అనుకూలముగా ఉంది.

గ్రామంలో ప్రధాన పంటలు[మార్చు]

వరి, చెరుకు, మామిడి పంటలు ప్రధానమైనవి.

గ్రామంలో ప్రధాన వృత్తులు[మార్చు]

వ్యవసాయం, వ్యాపారము ప్రధాన వృత్తులు, రైల్వేకార్మికులు

మూలాలు[మార్చు]

  1. "భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు". Archived from the original on 2014-09-13. Retrieved 2015-09-02.

వెలుపలి లంకెలు[మార్చు]