Jump to content

చిత్తూరు మండలం

ఆంధ్రప్రదేశ్ మండలం
పటం
Coordinates: 13°12′58″N 79°05′49″E / 13.216°N 79.097°E / 13.216; 79.097
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాచిత్తూరు జిల్లా
మండల కేంద్రంచిత్తూరు
Area
  మొత్తం
222 కి.మీ2 (86 చ. మై)
Population
 (2011)[2]
  మొత్తం
2,12,816
  Density960/కి.మీ2 (2,500/చ. మై.)
జనగణాంకాలు
  లింగ నిష్పత్తి1004

చిత్తూరు మండలం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చిత్తూరు జిల్లాకు చెందిన ఒక మండలం. మే 8 2023న దీనిని రద్దుచేసి, చిత్తూరు పట్టణ, చిత్తూరు గ్రామీణ మండలాలుగా విభజించారు.[3]

మండల గణాంకాలు

[మార్చు]

2001 భారత జనాభా లెక్కలు ప్రకారం మండలం లోని మొత్తం 2,07,419 - అందులో పురుషులు 1,04,724 మందికాగా, - స్త్రీలు 1,02,695 మంది ఉన్నారు. అక్షరాస్యత మొత్తం 80.15% - పురుషులు అక్షరాస్యత 87.72% - స్త్రీలుఅక్షరాస్యత 72.46%.

మండలం లోని పట్టణాలు

[మార్చు]

మండలం లోని గ్రామాలు

[మార్చు]

రెవెన్యూ గ్రామాలు

[మార్చు]
  1. తేనెబండ
  2. దిగువమాసపల్లె
  3. అయనవీడు
  4. ముత్తుకూరు
  5. అనగల్లు
  6. పలూరు
  7. బాకర నరసింగరాయని పేట
  8. అరతల
  9. బండపల్లె
  10. కృష్ణాపురం
  11. గొల్లపల్లె
  12. గువ్వకల్లు
  13. అనుపల్లె
  14. మాపాక్షి
  15. మాపాక్షి (పాక్షిక)
  16. పెద్దిసెట్టిపల్లె
  17. తుమ్మింద
  18. సిద్దంపల్లె
  19. నరిగపల్లె
  20. లక్ష్మాంబపురం
  21. వరదరాజులపల్లె
  22. పెరుమాళ్ల ఖండ్రిగ
  23. చింతలగుంట
  24. తాళంబేడు
  25. అనంతపురం
  26. పచనపల్లె
  27. సెట్టియప్పం తంగళ్
  28. ఎస్.వెంకటాపురం
  29. కుర్చివీడు
  30. అలుకూరుపల్లె
  31. వెంకటాపురం

రెవెన్యూయేతర గ్రామాలు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "District Handbook of Statistics - Chittoor District - 2018" (PDF). ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 10 ఏప్రిల్ 2022.
  2. CENSUS OF INDIA 2011, ANDHRA PRADESH, SERIES-29, PART XII - B, DISTRICT CENSUS HANDBOOK, CHITTOOR, VILLAGE AND TOWN WISE, PRIMARY CENSUS ABSTRACT (PCA) (PDF) (in ఇంగ్లీష్), Director of Census Operations, Andhra Pradesh, Wikidata Q55972980, the original (PDF) నుండి 13 November 2015 న ఆర్కైవు చెయ్యబడింది
  3. "Bifurcation of Chittor mandal." AP Gazette. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 12 March 2026.

వెలుపలి లంకెలు

[మార్చు]