కట్టమంచి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కట్టమంచి
—  రెవిన్యూ గ్రామం  —
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా చిత్తూరు
మండలం చిత్తూరు
ప్రభుత్వము
 - సర్పంచి
పిన్ కోడ్
ఎస్.టి.డి కోడ్

కట్టమంచి చిత్తూరు జిల్లా , చిత్తూరు మండలంలోని గ్రామము.[1]

ప్రముఖులు[మార్చు]

చూడవలసిన ప్రదేశాలు[మార్చు]

  • ఈశ్వరుని గుడి.
  • శ్రీ సాయిబాబా మందిరం: సర్వమతాలకు ప్రతీకగా, వర్ణరంజిత కట్టడాలతో, "సబ్ కా మాలిక్ ఏక్ హై" అనే ప్రవచనానికి దీటుగా, ఈ మందిరం విరాజిల్లుతోంది. ఈ ఆలయ నిర్వాహకులైన శ్రీ సి.కె.బాబు దంపతుల ఆధ్వర్యంలో, నిర్మితమై, దినదిన ప్రవర్ధమానంగా వెలుగొందుతోందీ ఆలయం.

మూలాలు[మార్చు]

ఈనాడు తీర్ధయాత్ర పేజీ. 28 నవంబరు,2013.

"https://te.wikipedia.org/w/index.php?title=కట్టమంచి&oldid=2700086" నుండి వెలికితీశారు