Jump to content

యాదమరి మండలం

అక్షాంశ రేఖాంశాలు: 13°09′36″N 79°02′20″E / 13.16°N 79.039°E / 13.16; 79.039
వికీపీడియా నుండి
ఆంధ్రప్రదేశ్ మండలం
పటం
Coordinates: 13°09′36″N 79°02′20″E / 13.16°N 79.039°E / 13.16; 79.039
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాచిత్తూరు జిల్లా
మండల కేంద్రంయాదమరి
విస్తీర్ణం
 • మొత్తం154 కి.మీ2 (59 చ. మై)
జనాభా
 (2011)[2]
 • మొత్తం50,176
 • జనసాంద్రత330/కి.మీ2 (840/చ. మై.)
జనగణాంకాలు
 • లింగ నిష్పత్తి998

యాదమరి మండలం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చిత్తూరు జిల్లాకు చెందిన ఒక మండలం.
OSM గతిశీల పటము

జనాభా గణాంకాలు

[మార్చు]

2001 భారత జనాభా లెక్కలు ప్రకారం మండలం లోని జనాభా - మొత్తం 49,437 -అందులో పురుషులు 25,031 - స్త్రీలు 24,406. అక్షరాస్యత రేటు - మొత్తం 70.40% - పురుషులు అక్షరాస్యత రేటు 80.78% - స్త్రీలు అక్షరాస్యత రేటు 59.87%

మండలాధ్యక్షులుగా పనిచేసిన వారు

[మార్చు]
  • ఆమరనాథ రెడ్డి -పెరియంబాడి
  • హరినాయడు- కీనాటం పల్లె
  • సుందరమ్మ -గొందివాళ్ళవూరు
  • ధనుంజయ రెడ్డి-యాదమరి

మండలం లోని గ్రామాలు

[మార్చు]

రెవెన్యూ గ్రామాలు

[మార్చు]
  1. మాదిరెడ్డిపల్లె
  2. బుడితిరెడ్డిపల్లె
  3. మజరా కొత్తపల్లె
  4. కుక్కలపల్లె
  5. కోనపల్లె
  6. జంగాలపల్లె
  7. మాధవరం
  8. పెరియంబాడి
  9. యాదమరి
  10. గొల్లపల్లె
  11. దాసరపల్లె
  12. కాశిరాళ్ల
  13. భూమిరెడ్డిపల్లె
  14. కణతలచెరువు
  15. బోడగుట్టపల్లె
  16. కమ్మపల్లె
  17. పత్రపల్లె
  18. మోదిపల్లె
  19. సిద్దారెడ్డిపల్లె
  20. ముద్దురామపురం
  21. ఓటిరిపల్లె
  22. నడింపల్లె
  23. ఓటివారిపల్లె
  24. కోటలం

రెవెన్యూయేతర గ్రామాలు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "District Handbook of Statistics - Chittoor District - 2018" (PDF). Retrieved 10 ఏప్రిల్ 2022.
  2. CENSUS OF INDIA 2011, ANDHRA PRADESH, SERIES-29, PART XII - B, DISTRICT CENSUS HANDBOOK, CHITTOOR, VILLAGE AND TOWN WISE, PRIMARY CENSUS ABSTRACT (PCA) (PDF) (in ఇంగ్లీష్), Director of Census Operations, Andhra Pradesh, Wikidata Q55972980, archived from the original (PDF) on 13 November 2015

వెలుపలి లంకెలు

[మార్చు]