గుడిపల్లె మండలం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
గుడిపల్లె
—  మండలం  —
చిత్తూరు పటంలో గుడిపల్లె మండలం స్థానం
చిత్తూరు పటంలో గుడిపల్లె మండలం స్థానం
గుడిపల్లె is located in Andhra Pradesh
గుడిపల్లె
గుడిపల్లె
ఆంధ్రప్రదేశ్ పటంలో గుడిపల్లె స్థానం
అక్షాంశరేఖాంశాలు: Coordinates: 12°49′21″N 78°25′41″E / 12.822514°N 78.428192°E / 12.822514; 78.428192
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా చిత్తూరు
మండల కేంద్రం గుడిపల్లె
గ్రామాలు 47
ప్రభుత్వము
 - మండలాధ్యక్షుడు
జనాభా (2001)
 - మొత్తం 38,480
 - పురుషులు 19,207
 - స్త్రీలు 19,273
అక్షరాస్యత (2001)
 - మొత్తం 44.63%
 - పురుషులు 59.26%
 - స్త్రీలు 30.06%
పిన్‌కోడ్ 517425


గుడిపల్లె, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని చిత్తూరు జిల్లాకు చెందిన ఒక మండలముOSM గతిశీల పటము

మండల సమాచారము[మార్చు]

రాష్ట్రము. ఆంధ్ర ప్రదేశ్
మండల కేంద్రము. గుడిపల్లె
జిల్లా. చిత్తూరు,
ప్రాంతము. రాయలసీమ.,
భాషలు. తెలుగు/
టైం జోన్. IST (UTC + 5 30),
వాహన రిజిస్ట్రేషను. నెం. AP-03,
సముద్ర మట్టానికి ఎత్తు. 737 మీటర్లు.,
మండలములోని గ్రామాల సంఖ్య. 48
ఆర్.టి.ఓ. కార్యాలయం. చిత్తూరు, మదనపల్లె, తిరుపతి.
పంచాయితీలు. 18, చిన్నగ్రామం. వెంగేపల్లె, పెద్ద గ్రామం యమగాని పల్లె.
ఈ ప్రదేశము కృష్ణగిరి జిల్లా (తమిళనాడు)/చిత్తూరు జిల్లా సరిహద్దులో ఉంది.
తమిళనాడు సరిహద్దులో ఉంది.
మండల జనాభా (2001) మొత్తం 38480 పురుషులు 19207, స్త్రీలు 19273, గృహాలు 7325.

మండలంలోని గ్రామాలు[మార్చు]