పులిచెర్ల మండలం
Jump to navigation
Jump to search
మండలం | |
![]() | |
నిర్దేశాంకాలు: 13°37′08″N 79°00′18″E / 13.619°N 79.005°ECoordinates: 13°37′08″N 79°00′18″E / 13.619°N 79.005°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | చిత్తూరు జిల్లా |
మండల కేంద్రం | రెడ్డివారిపల్లె |
విస్తీర్ణం | |
• మొత్తం | 215 కి.మీ2 (83 చ. మై) |
జనాభా వివరాలు (2011)[2] | |
• మొత్తం | 37,108 |
• సాంద్రత | 170/కి.మీ2 (450/చ. మై.) |
జనగణాంకాలు | |
• లింగ నిష్పత్తి | 980 |
పులిచెర్ల మండలం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చిత్తూరు జిల్లాకు చెందిన ఒక మండలం. దీని కేంద్రం రెడ్డివారిపల్లి గ్రామం.OSM గతిశీల పటం
మండల గణాంకాలు[మార్చు]
2001 భారత జనాభా లెక్కలు ప్రకారం మండల పరిధిలోని జనాభా మొత్తం 38,554, అందులో పురుషులు 19,562 కాగా, స్త్రీలు 18,992 మంది ఉన్నారు.
మండలం లోని గ్రామాలు[మార్చు]
రెవెన్యూ గ్రామాలు[మార్చు]
- అయ్యవాండ్లపల్లె
- బండారువారిపల్లె
- బోడిరెడ్డిగారిపల్లె
- దేవళంపేట్
- ఐ.రామిరెడ్డిగారి పల్లె
- గడ్డంవారిపల్లె
- కల్లూరు
- కావేటిగారిపల్లె
- మంగళంపేట
- రామిరెడ్డిగారిపల్లె
- రాయవారిపల్లె
- రెడ్డివారిపల్లె
- వల్లివేటివారిపల్లె
- వెంకటదాసరిపల్లె
- యెల్లంకివారిపల్ల్లె
రెవెన్యూయేతర గ్రామాలు[మార్చు]
- తానికొండవారి పల్లి
- కొమ్మిరెడ్డిగారి పల్లి
- కొత్తపేట
- బేరిపల్లి
- గెలసంవారి పల్లి
- మద్దేవాల్ల పల్లి
- పోశంవారిపల్లి
- బత్తులవారి పల్లి
- చెన్నుపాటి వారిపల్లి
- కమ్మపల్లి