అక్షాంశ రేఖాంశాలు: 12°44′42″N 78°20′38″E / 12.745°N 78.344°E / 12.745; 78.344

కుప్పం మండలం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఆంధ్రప్రదేశ్ మండలం
పటం
Coordinates: 12°44′42″N 78°20′38″E / 12.745°N 78.344°E / 12.745; 78.344
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాచిత్తూరు జిల్లా
మండల కేంద్రంకుప్పం
విస్తీర్ణం
 • మొత్తం430 కి.మీ2 (170 చ. మై)
జనాభా
 (2011)[2]
 • మొత్తం1,20,479
 • జనసాంద్రత280/కి.మీ2 (730/చ. మై.)
జనగణాంకాలు
 • లింగ నిష్పత్తి976

కుప్పం మండలం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చిత్తూరు జిల్లాకు చెందిన ఒక మండలం.OSM గతిశీల పటము

మండలంలోని పట్టణాలు

[మార్చు]

మండల గణాంకాలు

[మార్చు]

2001 భారత జనాభా లెక్కలు ప్రకారం మండలం లోని జనాభా - మొత్తం 1,02,947 - అందులో పురుషులు 52,209 మంది కాగా - స్త్రీలు 50,738 మంది ఉన్నారు. అక్షరాస్యత రేటు మొత్తం 52.72% -అక్షరాస్యత రేటు పురుషులు 63.27% - స్త్రీలు అక్షరాస్యత రేటు 41.89%

మండలం లోని గ్రామాలు

[మార్చు]

రెవెన్యూ గ్రామాలు

[మార్చు]
  1. కంగుండి-1
  2. బైరగానిపల్లె
  3. బండసెట్టిపల్లె
  4. చమ్మగుట్టపల్లె
  5. గుట్టపల్లె
  6. సీగలపల్లె
  7. కంగుండి-2
  8. వెంకటేశపురం
  9. దసెగౌనియూరు
  10. బొగ్గుపల్లె
  11. ఎల్లజ్జనూరు
  12. చిన్నకురబలపల్లె
  13. కమతమూరు
  14. కత్తిమానిపల్లె
  15. ఎకర్లపల్లె
  16. నూలకుంట
  17. కుత్తిగానిపల్లె
  18. సజ్జలపల్లె
  19. నిమ్మకంపల్లె
  20. మిట్టపల్లె
  21. కొత్తపల్లె
  22. కాకిమడుగు
  23. కుంగెగౌనియూరు
  24. చిన్న బంగారునతం
  25. పెద్ద బంగారునతం
  26. బెవనపల్లె
  27. వెందుగంపల్లె
  28. గుడ్లకదిరెపల్లె
  29. గొనుగూరు
  30. పాలేర్లపల్లె
  31. యానాదిపల్లె
  32. చాలర్లపల్లె
  33. పొరకుంట్లపల్లె
  34. జరుగు
  35. ఉరినాయనిపల్లె
  36. ఉరినాయనికొత్తూరు
  37. గుడ్లనాయనిపల్లె
  38. కృష్ణదాసనపల్లె
  39. రాజనం
  40. వరమనూరు
  41. గట్టప్పనాయనిపల్లె
  42. ఉర్లఓబనపల్లె
  43. మారపల్లె
  44. కూర్మనిపల్లె
  45. నడిమూరు
  46. బోడగుట్టపల్లె
  47. వసనాడుగొల్ల పల్లె
  48. ములకలపల్లె
  49. వసనాడు
  50. పైపాల్యం
  51. పెద్ద బొగ్గుపల్ల్లె
  52. చిన్న బొగ్గుపల్లె
  53. అడవిములకపల్లె
  54. కనమపచ్చర్ల పల్లె
  55. చెక్కునతం
  56. పెద్దగోపనపల్లె
  57. ఆవులనతం
  58. మొత్తకదిరినూరు
  59. చిన్నఒబ్బ
  60. టీ.సాదుమూరు
  61. పొన్నంగూరు
  62. అడవి బుడుగూరు

రెవెన్యూయేతర గ్రామాలు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "District Handbook of Statistics - Chittoor District - 2018" (PDF). Retrieved 10 ఏప్రిల్ 2022.
  2. CENSUS OF INDIA 2011, ANDHRA PRADESH, SERIES-29, PART XII - B, DISTRICT CENSUS HANDBOOK, CHITTOOR, VILLAGE AND TOWN WISE, PRIMARY CENSUS ABSTRACT (PCA) (PDF) (in ఇంగ్లీష్), Director of Census Operations, Andhra Pradesh, Wikidata Q55972980, archived from the original (PDF) on 13 November 2015

వెలుపలి లంకెలు

[మార్చు]