Coordinates: 12°42′29″N 78°23′50″E / 12.707954°N 78.397195°E / 12.707954; 78.397195

గరిగచిన్నెపల్లె

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

అనిమిగాని పల్లె , చిత్తూరు జిల్లా, కుప్పం మండలానికి చెందిన గ్రామం.

అనిమిగాని పల్లె
—  రెవిన్యూ గ్రామం  —
అనిమిగాని పల్లె is located in Andhra Pradesh
అనిమిగాని పల్లె
అనిమిగాని పల్లె
ఆంధ్రప్రదేశ్ పటంలో గ్రామ స్థానం
అక్షాంశరేఖాంశాలు: 12°42′29″N 78°23′50″E / 12.707954°N 78.397195°E / 12.707954; 78.397195
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా చిత్తూరు
మండలం కుప్పం
ప్రభుత్వం
 - సర్పంచి
పిన్ కోడ్ Pin Code :
ఎస్.టి.డి కోడ్:e: 08570

సమీప గ్రామాలు[మార్చు]

రాబర్ట్ సన్ పేట్, వనియంబాడి, తిరుపత్తూర్, ములబాగల్ సమీపములో ఉన్నాయి.

రవాణ సౌకర్యాలు[మార్చు]

ఈ గ్రామానికి పరిసర ప్రాంతంలో వున్న అన్ని ప్రదేశాలకు రోడ్డు కలుపబడి వున్నది బస్సుల సౌకర్యము కూడా ఉంది. ఈ గ్రామానికి సమీపములో కుప్పం ఎ.పి.ఎస్.ఆర్టి.సి బస్ స్టేషన్, శాంతిపురం బస్ స్టేషన్లు ఉన్నాయి. ఈ గ్రామానికి కుప్పం, గుడుపల్లె రైల్వే స్టేషనులు సమీపములోవున్నాయి.

మూలాలు[మార్చు]