పూతలపట్టు మండలం
Jump to navigation
Jump to search
పూతలపట్టు | |
— మండలం — | |
చిత్తూరు పటములో పూతలపట్టు మండలం స్థానం | |
ఆంధ్రప్రదేశ్ పటంలో పూతలపట్టు స్థానం | |
అక్షాంశరేఖాంశాలు: Coordinates: 13°23′08″N 79°04′31″E / 13.385612°N 79.075241°E | |
---|---|
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | చిత్తూరు |
మండల కేంద్రం | పూతలపట్టు |
గ్రామాలు | 20 |
ప్రభుత్వము | |
- మండలాధ్యక్షుడు | |
జనాభా (2001) | |
- మొత్తం | 44,676 |
- పురుషులు | 22,458 |
- స్త్రీలు | 22,218 |
అక్షరాస్యత (2001) | |
- మొత్తం | 68.93% |
- పురుషులు | 80.72% |
- స్త్రీలు | 57.07% |
పిన్కోడ్ | 517124 |
పూతలపట్టు, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని చిత్తూరు జిల్లాకు చెందిన ఒక మండలం.[1]
మండలంలోని గ్రామాలు[మార్చు]
- పత్తూరు
- ఎర్రచెరువుపల్లె
- తలుపులపల్లె
- పోతుకనుమ
- కొత్తకోట
- చిదిపిరాళ్ల
- తిప్పనపల్లె
- గొడుగుచింత
- వెణుతనపల్లె
- పోలవరం
- అక్కనంబట్టు
- వేపనపల్లె
- తేనెపల్లె
- బైటపల్లె
- పేట అగ్రహారం
- వజ్జిరెడ్డి పల్లి
- పూతలపట్టు
- ఒడ్డెపల్లె
- పాలకూరు
- వావిలతోట
- ముత్తిరేవుల
- కుప్పన్నగారిపల్లె
- తిమ్మిరెడ్డిపల్లె
- కూటంవారిపల్లె
- కొంగరలింగన్న గారి పల్లి
గణాంకాలు[మార్చు]
- జనాభా (2001) - మొత్తం 44,676 - పురుషులు 22,458 - స్త్రీలు 22,218 అక్షరాస్యత (2001) - మొత్తం 68.93% - పురుషులు 80.72% - స్త్రీలు 57.07%
- ↑ "భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు". Archived from the original on 2014-09-13. Retrieved 2019-01-07.