వజ్జిరెడ్డి పల్లి
స్వరూపం
| వజ్జిరెడ్డి పల్లి | |
| — రెవెన్యూయేతర గ్రామం — | |
| ఆంధ్రప్రదేశ్ పటంలో గ్రామ స్థానం | |
| అక్షాంశరేఖాంశాలు: 13°23′08″N 79°04′31″E / 13.38561°N 79.07524°E | |
|---|---|
| రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
| జిల్లా | చిత్తూరు |
| మండలం | పూతలపట్టు |
| ప్రభుత్వం | |
| - సర్పంచి | |
| పిన్ కోడ్ | 517124 |
| ఎస్.టి.డి కోడ్ | |
వజ్జిరెడ్డి పల్లి చిత్తూరు జిల్లా, పూతలపట్టు మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం. . సుమారు 8 కులాలకు చెందిన 200 మంది ప్రజలు నివసిస్తున్నారు. గ్రామంలో ఒక ప్రాథమిక పాఠశాల ఉంది. ఈ పల్లె నుంచి ఉన్నత విద్యనభ్యసించి విదేశాలలో స్థిరపడిన ఉన్నవారు ఉన్నారు.గ్రామంలో ఒక ప్రాథమిక పాఠశాల ఉంది. ఈ పల్లె నుంచి ఉన్నత విద్యనభ్యసించి విదేశాలలో స్థిరపడిన ఉన్నవారు ఉన్నారు.
విద్యుద్దీపాలు
[మార్చు]గ్రామానికి విద్యుత్తు ఉంది. వీధి లైట్లు కూడా ఉన్నాయి.
ప్రధాన పంటలు
[మార్చు]వరి, చెరకు, మామిడి, వేరుశన మొదలగు నవి ప్రధాన పంటలు
ప్రధాన వృత్తులు
[మార్చు]వ్యవసాయము, వ్యవసాయాధారిత పనులు ప్రధాన వృత్తి.