కొంగరలింగన్న గారి పల్లి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

కొంగరలింగన్న గారి పల్లి, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం లోని చిత్తూరు జిల్లాలో గల పూతలపట్టు మండలం లోని ఒక గ్రామం. ఈ గ్రామం పూతలపట్టు లోని మిగతా గ్రామాల కంటే భిన్నంగా చాలా ప్రశాంతకర వాతావరణంతో కూడి వుంటుంది.

కొంగరలింగన్న
—  రెవిన్యూ గ్రామం  —
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా చిత్తూరు
మండలం పూతలపట్టు
ప్రభుత్వము
 - సర్పంచి
పిన్ కోడ్
ఎస్.టి.డి కోడ్

మూలాలు[మార్చు]

గ్రామం గురించి[మార్చు]

కొంగరలింగన్న గారి పల్లి, పూతలపట్టు మండలం నుండి దాదాపు 1.5 కి.మీ. ప్రాంతంలో కేంద్రీకృతమై ఉంది.