కుప్పన్నగారిపల్లె
స్వరూపం
కుప్పన్నగారిపల్లె , చిత్తూరు జిల్లా, పూతలపట్టు మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం .
| కుప్పన్నగారిపల్లె | |
| — రెవిన్యూ గ్రామం — | |
|
|
|
| ఆంధ్రప్రదేశ్ పటంలో గ్రామ స్థానం | |
| అక్షాంశరేఖాంశాలు: 13°19′40″N 79°04′07″E / 13.327914°N 79.068585°E | |
|---|---|
| రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
| జిల్లా | చిత్తూరు |
| మండలం | పూతలపట్టు |
| ప్రభుత్వం | |
| - సర్పంచి | |
| పిన్ కోడ్ | |
| ఎస్.టి.డి కోడ్ | |
విద్యుద్దీపాలు
[మార్చు]గ్రామానికి విద్యుత్తు ఉంది. వీధి లైట్లు కూడా ఉన్నాయి.
ప్రధాన పంటలు
[మార్చు]వరి, చెరకు, మామిడి, వేరుశన మొదలగు నవి ప్రధాన పంటలు
ప్రధాన వృత్తులు
[మార్చు]వ్యవసాయము, వ్యవసాయాధారిత పనులు ప్రధాన వృత్తి.