Coordinates: 13°16′08″N 79°41′53″E / 13.269°N 79.698°E / 13.269; 79.698

విజయపురం మండలం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఆంధ్రప్రదేశ్ మండలం
పటం
Coordinates: 13°16′08″N 79°41′53″E / 13.269°N 79.698°E / 13.269; 79.698
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాచిత్తూరు జిల్లా
మండల కేంద్రంవిజయపురం
Area
 • మొత్తం180 km2 (70 sq mi)
Population
 (2011)[2]
 • మొత్తం30,048
 • Density170/km2 (430/sq mi)
జనగణాంకాలు
 • లింగ నిష్పత్తి1010

విజయపురం మండలం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చిత్తూరు జిల్లాకు చెందిన ఒక మండలం.
OSM గతిశీల పటము

మండల గణాంకాలు[మార్చు]

2001 భారత జనాభా లెక్కలు ప్రకారం మండలం లోని జనాభా - మొత్తం 29,317 -అందులో పురుషులు 14,863 మంది కాగా,- స్త్రీలు 14,454 మంది ఉన్నారు. అక్షరాస్యత రేటు మొత్తం 59.84% - పురుషులు అక్షరాస్యత రేటు 71.29% - స్త్రీల అక్షరాస్యత రేటు 48.17%

మండలం లోని గ్రామాలు[మార్చు]

రెవెన్యూ గ్రామాలు[మార్చు]

  1. గంగమాంబపురం
  2. కాళికాపురం
  3. ఎల్ల సముద్రం
  4. బుచ్చివనతం
  5. అలపాక్కం
  6. కలియంబాకం
  7. సామిరెడ్డి ఖండ్రిగ
  8. పన్నూరు
  9. కొత్తూరు వెంకటాపురం
  10. మంగళం
  11. జగన్నాధపురం
  12. విజయపురం
  13. ఇల్లటూరు
  14. పాత ఆర్కాట్
  15. కోసల నగరం
  16. మహారాజపురం
  17. శ్రీహరిపురం

రెవెన్యూయేతర గ్రామాలు[మార్చు]

మూలాలు[మార్చు]

  1. "District Handbook of Statistics - Chittoor District - 2018" (PDF). Retrieved 10 ఏప్రిల్ 2022.
  2. CENSUS OF INDIA 2011, ANDHRA PRADESH, SERIES-29, PART XII - B, DISTRICT CENSUS HANDBOOK, CHITTOOR, VILLAGE AND TOWN WISE, PRIMARY CENSUS ABSTRACT (PCA) (PDF) (in ఇంగ్లీష్), Director of Census Operations, Andhra Pradesh, Wikidata Q55972980, archived from the original (PDF) on 13 November 2015

వెలుపలి లంకెలు[మార్చు]