Jump to content

కొత్తపేట (పులిచెర్ల మండలం)

అక్షాంశ రేఖాంశాలు: 13°36′36″N 79°00′00″E / 13.61°N 79.000°E / 13.61; 79.000
వికీపీడియా నుండి

కొత్తపేట', చిత్తూరు జిల్లా, పులిచెర్ల మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.

కొత్తపేట
—  రెవిన్యూయేతర గ్రామం  —
కొత్తపేట is located in Andhra Pradesh
కొత్తపేట
కొత్తపేట
అక్షాంశరేఖాంశాలు: 13°36′36″N 79°00′00″E / 13.61°N 79.000°E / 13.61; 79.000
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా చిత్తూరు
మండలం పులిచెర్ల
ప్రభుత్వం
 - సర్పంచి
పిన్ కోడ్
ఎస్.టి.డి కోడ్

సమీప మండలాలు

[మార్చు]

పాకాల మండలం. ఈ గ్రామానికి సమీప మండలం..

విద్యా సౌకర్యాలు

[మార్చు]

ఈ గ్రామం.లో ఒక ప్రాథమిక పాఠశాల, ఒక ఉన్నత పాఠశాల ఉంది.

గ్రామ విశేషాలు

[మార్చు]

బ్రిటిష్ పాలనలో ఇది ఒక జమీందారి వ్యవస్థ. దాని పేరే కామవరం కొత్త పేట జమీదారు. జమీందార్ల నివాస ప్రాంతం పేరు నగరి అది ఈ నాటికి అదే పేరుతొ ఉంది. కాకపోతే పాడు పడిన గోడలు, శిథిలమైన భవనాలు ఉన్నాయి. గతంలో చుట్టు పక్కల భవనాలు శిథిలమైనా ప్రధాన భవనం బాగానే వుండేది. ఆ భవనం ముందు ప్రధాన ద్వారం ముందు పైన జింకల, దుప్పుల తల ప్రతిష్ఠింప బడి వుండేది. ఈ జమీందారి వ్వవస్త క్రింది ఏడు చెరువులు క్రింద భూములు వుండేవి. భారత దేశానికి స్వాతంత్ర్యం వచ్చింతర్వార ఈ జమీందారి వ్యవస్థ భారత ప్రభుత్వంలో కలిసి పోయింది.

మౌలిక వసతులు

[మార్చు]

ఈ గ్రామానికి విద్యుత్ దీపాలవసతి, త్రాగు నీటి వసతి ఉంది.

దర్శనీయ ప్రదేశాలు/ దేవాలయాలు

[మార్చు]

ఈ గ్రామ సమీపములో నున్న ఒక చిన్న కొండపై ఒక శివాలయమున్నది. గ్రామం.లో కన్యకాపరమేశ్వరాలయమున్నది.

ప్రధాన పంటలు

[మార్చు]

వరి, వేరుశనగ, మామిడి, కూరగాయలు మొదలగునవి ఇక్కడి ప్రధాన పంటలు.

ప్రధాన వృత్తులు

[మార్చు]

ఈ గ్రామం. లోని ప్రజల ప్రధాన వృత్తి, వ్యవసాయము, వ్యవసాయ ఆధారిత పనులు, వ్యాపారము

మూలాలు

[మార్చు]