చెన్నుపాటి వారిపల్లి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

చెన్నుపాటివారి పల్లి చిత్తూరు జిల్లా, పులిచెర్ల మండలానికి చెందిన గ్రామం.[1]

చెన్నుపాటి వారిపల్లి
—  రెవిన్యూ గ్రామం  —
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా చిత్తూరు
మండలం పులిచెర్ల
ప్రభుత్వము
 - సర్పంచి
పిన్ కోడ్ Pin Code : 517172
ఎస్.టి.డి కోడ్ 08584

గ్రామం పేరు వెనుక చరిత్ర[మార్చు]

ఈ గ్రామంలో చెన్నుపాటి అనే ఇంటి పేరుగల కమ్మవారు ఎక్కువగా వున్నందున దీనికి ఆ పేరు వచ్చింది.

గ్రామంలో ప్రధాన పంటలు[మార్చు]

వరి, మామిడి, చెరకు, కూరగాయలు మొదలగునవి ఇక్కడి ప్రధాన పంటలు.

గ్రామంలో ప్రధాన వృత్తులు[మార్చు]

వ్యవసాయము ప్రధాన వృత్తి.

మూలాలు[మార్చు]

  1. "భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు". Archived from the original on 2014-09-13. Retrieved 2015-09-01.