మలికిపురం మండలం
Jump to navigation
Jump to search
మలికిపురం | |
— మండలం — | |
తూర్పు గోదావరి పటములో మలికిపురం మండలం స్థానం | |
ఆంధ్రప్రదేశ్ పటంలో మలికిపురం స్థానం | |
అక్షాంశరేఖాంశాలు: Coordinates: 16°24′34″N 81°48′12″E / 16.40944°N 81.80333°E | |
---|---|
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | తూర్పు గోదావరి |
మండల కేంద్రం | మలికిపురం |
గ్రామాలు | 11 |
ప్రభుత్వము | |
- మండలాధ్యక్షుడు | |
జనాభా (2011) | |
- మొత్తం | 75,847 |
- పురుషులు | 37,989 |
- స్త్రీలు | 37,858 |
అక్షరాస్యత (2011) | |
- మొత్తం | 78.85% |
- పురుషులు | 85.23% |
- స్త్రీలు | 72.45% |
పిన్కోడ్ | 533253 |
మలికిపురం, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని తూర్పు గోదావరి జిల్లాకు చెందిన ఒక మండలం. పిన్ కోడ్: 533 253.OSM గతిశీల పటము
గణాంకాలు[మార్చు]
2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 6,286.[1] ఇందులో పురుషుల సంఖ్య 3,265, మహిళల సంఖ్య 3,021, గ్రామంలో నివాస గృహాలు 1,651 ఉన్నాయి.
మండలంలోని గ్రామాలు[మార్చు]
- కేసనపల్లి
- చింతలమోరి
- రామరాజులంక
- గుడిమెల్లంక
- గుడపల్లి పల్లిపాలెం
- మట్టపర్రు
- లక్కవరం
- విశ్వేశ్వరాయపురం
- మలికిపురం
- కత్తిమండ
- ఇరుసుమండ
- గూడపల్లి
- కేశనపల్లి
- శంకరగుప్తం
- దిండి
medi cherla palem
గణాంకాలు[మార్చు]
- జనాభా (2011) - మొత్తం 75,847 - పురుషులు 37,989 - స్త్రీలు 37,858
మూలాలు[మార్చు]
- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2014-07-19. Retrieved 2019-01-16.