మలికిపురం

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
మలికిపురం
—  మండలం  —
తూర్పు గోదావరి జిల్లా పటములో మలికిపురం మండలం యొక్క స్థానము
తూర్పు గోదావరి జిల్లా పటములో మలికిపురం మండలం యొక్క స్థానము
మలికిపురం is located in ఆంధ్ర ప్రదేశ్
మలికిపురం
ఆంధ్రప్రదేశ్ పటములో మలికిపురం యొక్క స్థానము
అక్షాంశరేఖాంశాలు: 16°24′34″N 81°48′12″E / 16.40944°N 81.80333°E / 16.40944; 81.80333
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా తూర్పు గోదావరి
మండల కేంద్రము మలికిపురం
గ్రామాలు 11
ప్రభుత్వము
 - మండలాధ్యక్షుడు
జనాభా (2011)
 - మొత్తం 75,847
 - పురుషులు 37,989
 - స్త్రీలు 37,858
అక్షరాస్యత (2011)
 - మొత్తం 78.85%
 - పురుషులు 85.23%
 - స్త్రీలు 72.45%
పిన్ కోడ్ 533253
మలికిపురం
—  రెవిన్యూ గ్రామం  —
మలికిపురం is located in ఆంధ్ర ప్రదేశ్
మలికిపురం
అక్షాంశరేఖాంశాలు: 16°24′34″N 81°48′12″E / 16.4094°N 81.8033°E / 16.4094; 81.8033
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా తూర్పు గోదావరి
మండలం మలికిపురం
ప్రభుత్వము
 - సర్పంచి
జనాభా (2001)
 - మొత్తం 6,286
 - పురుషుల సంఖ్య 3,265
 - స్త్రీల సంఖ్య 3,021
 - గృహాల సంఖ్య 1,651
పిన్ కోడ్ 533 253
ఎస్.టి.డి కోడ్

మలికిపురం, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని తూర్పు గోదావరి జిల్లాకు చెందిన ఒక మండలము. పిన్ కోడ్: 533 253.

తెలుగు ప్రజాసమితి స్థాపకుడు భూపతి నారాయణమూర్తి జన్మస్థలం.

  • మలికిపురంలో ప్రముఖ ఆలయాలలో ముఖ్యమైనది శ్రీ ప్రసన్న వేంకటేశ్వర స్వామి ఆలయం, ధర్మకర్త వుయ్యూరి సోమరాజు
  • మలికిపురంలో అన్ని మతముల వారు నివసించు చున్నారు. ఈ గ్రామంలో నాలుగు ప్రధాన దేవాలయాలు, ఒక మసీదు మరియు మూడు చర్చిలు ఉన్నాయి.
  • మలికిపురం గ్రామం, మలికిపురం మరియు సఖినేటిపల్లి మండలాల్లో గల ఇంచుమించు ఇరవై గ్రామాలకు ఏకైక విద్యా మరియు వ్యాపార కూడలి.
  • మలికిపురం గ్రామంలో ఒక పి.జి.కళాశాల, రెండు డిగ్రీ కళాశాలలు, ఐదు జూనియర్ కళాశాలలు, ఆరు పాఠశాలలు ఉన్నాయి.

ప్రముఖులు[మార్చు]

గణాంకాలు[మార్చు]

2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 6,286.[1] ఇందులో పురుషుల సంఖ్య 3,265, మహిళల సంఖ్య 3,021, గ్రామంలో నివాస గృహాలు 1,651 ఉన్నాయి.

మండలంలోని గ్రామాలు[మార్చు]

medi cherla palem

గణాంకాలు[మార్చు]

జనాభా (2011) - మొత్తం 75,847 - పురుషులు 37,989 - స్త్రీలు 37,858

మూలాలు[మార్చు]

  1. http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=14

జనాభా[మార్చు]

  • 2011 జనాభా లెక్కల ప్రకారం ఈ మండలంలోని గ్రామాల జనాభా పట్టిక :[1]
S.No Town / Village Name No of Households Persons Males Females
1. గూడపల్లి 2,220 9,010 4,495 4,515
2. గుడిమెల్లంక 2,165 8,526 4,277 4,249
3. ఇరుసుమండ 382 1,341 658 683
4. కత్తిమండ 1,142 4,678 2,346 2,332
5. కేశనపల్లి 3,299 14,220 7,173 7,047
6. లక్కవరం 1,700 6,780 3,372 3,408
7. మలికిపురం 1,651 6,286 3,265 3,021
8. మట్టపర్రు 386 1,517 768 749
9. రామరాజులంక 1,687 6,323 3,171 3,152
10. శంకరగుప్తం 2,608 10,708 5,341 5,367
11. విశ్వేశ్వరాయపురం 1,018 4,128 2,073 2,055

మూలాలు[మార్చు]

  1. 2011 జనాభా లెక్కల అధికారిక జాలగూడు


"https://te.wikipedia.org/w/index.php?title=మలికిపురం&oldid=2200042" నుండి వెలికితీశారు