Jump to content

చర్చ:మలికిపురం

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
వికీపీడియా నుండి

కేసనపల్లి, కేశనపల్లి అనేవి రెండు ఊళ్లా, ఒక్కటేనా? కంపశాస్త్రి 00:08, 15 ఏప్రిల్ 2013 (UTC)

రెండూ వేరు కాదనుకుంటాను. జనాభా లెక్కల ప్రకారం ఈ మండలంలోని గ్రామాలు :
S.No Town / Village Name No of Households Persons Males Females
1. Gudapalle 2,220 9,010 4,495 4,515
2. Gudimellanka 2,165 8,526 4,277 4,249
3. Irusumanda 382 1,341 658 683
4. Kattiwanda 1,142 4,678 2,346 2,332
5. Kesanapalle 3,299 14,220 7,173 7,047
6. Lakkavaram 1,700 6,780 3,372 3,408
7. Malikipuram 1,651 6,286 3,265 3,021
8. Mattaparru 386 1,517 768 749
9. Ramarajulanka 1,687 6,323 3,171 3,152
10. Sankaraguptham 2,608 10,708 5,341 5,367
11. Visweswarayapuram 1,018 4,128 2,073 2,055

పై పట్టిక వల్ల స్పష్టంగా రెండూ ఒకటే అని తెలుస్తుంది. అలాగే చింతలమోరి అనే గ్రామం సఖినేటిపల్లి మండలంలో ఉంది. రహ్మానుద్దీన్ (చర్చ) 02:06, 15 ఏప్రిల్ 2013 (UTC)[ప్రత్యుత్తరం]