అంబాజీపేట మండలం
Jump to navigation
Jump to search
మండలం | |
![]() | |
నిర్దేశాంకాలు: 16°35′38″N 81°56′43″E / 16.5939°N 81.9453°ECoordinates: 16°35′38″N 81°56′43″E / 16.5939°N 81.9453°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | కోనసీమ జిల్లా |
మండల కేంద్రం | అంబాజీపేట |
విస్తీర్ణం | |
• మొత్తం | 54 కి.మీ2 (21 చ. మై) |
జనాభా వివరాలు (2011)[2] | |
• మొత్తం | 63,134 |
• సాంద్రత | 1,200/కి.మీ2 (3,000/చ. మై.) |
జనగణాంకాలు | |
• లింగ నిష్పత్తి | 994 |
అంబాజీపేట మండలం, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని కోనసీమ జిల్లాకు చెందిన ఒక మండలం.OSM గతిశీల పటము
గణాంకాలు[మార్చు]
2011 భారత జనగణన గణాంకాల ప్రకారం మండల జనాభా మొత్తం 63,134 వారిలో పురుషులు 31,662 ఉండగా, స్త్రీలు 31,472 మంది ఉన్నారు
మండలంలోని గ్రామాలు[మార్చు]
రెవెన్యూ గ్రామాలు[మార్చు]
- చిరతపూడి
- పుల్లేటికుర్రు
- వక్కలంక
- పాసుపల్లి
- ముక్కామల
- ఇరుసుమండ
- మొసలిపల్లి
- గంగలకుర్రు
- కే. పెదపూడి
- ఇసుకపూడి
- అంబాజీపేట
- నందంపూడి
- తొండవరం