పి.గన్నవరం మండలం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

పి.గన్నవరం మండలం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రములోని కోనసీమ జిల్లాకు చెందిన ఒక మండలం.[1].

మండలం
నిర్దేశాంకాలు: 16°35′38″N 81°53′24″E / 16.594°N 81.89°E / 16.594; 81.89Coordinates: 16°35′38″N 81°53′24″E / 16.594°N 81.89°E / 16.594; 81.89
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాకోనసీమ జిల్లా
మండల కేంద్రంపాత గన్నవరం
విస్తీర్ణం
 • మొత్తం84 కి.మీ2 (32 చ. మై)
జనాభా వివరాలు
(2011)[3]
 • మొత్తం75,306
 • సాంద్రత900/కి.మీ2 (2,300/చ. మై.)
జనగణాంకాలు
 • లింగ నిష్పత్తి977


ప్రసిద్ధ కాటన్ దొర నిర్మించిన గన్నవరం అక్విడెక్టు చాలా గొప్ప కట్టడం.దీని కాలపరిమితి వంద సంవత్సరాలు ముగిసినందున దీనికి సమాంతరంగా క్రొత బ్రిడ్జి నిర్మించుట జరిగింది. OSM గతిశీల పటము

మండల జనాభా[మార్చు]

2001 భారత జనాభా లెక్కల ప్రకారం మొత్తం జనాభా 73,739. అందులో - పురుషులు 36,950 మంది ఉండగా, - స్త్రీలు 36,789 అక్షరాస్యత (2001) - మొత్తం 73.29%- పురుషులు 79.13 - స్త్రీలు 67.43%

మండలం లోని గ్రామాలు[మార్చు]

రెవెన్యూ గ్రామాలు[మార్చు]

 1. గంటి పెదపూడి
 2. ఉదుమూడి
 3. కుండలపల్లి
 4. నరేంద్రపురం
 5. బెల్లంపూడి
 6. లంకలగన్నవరం
 7. పాత గన్నవరం
 8. పోతవరం
 9. ముంగండ
 10. ముంగండపాలెం
 11. ముంజవరం
 12. కతర్లంక
 13. కరుపల్లిపాడు
 14. వైనతేయ కొత్తపల్లి
 15. మొండెపు లంక
 16. వాడ్రేవుపల్లి
 17. మానేపల్లి
 18. యేనుగుపల్లి

రెవెన్యూయేతర గ్రామాలు[మార్చు]

 1. నాగులలంక

మూలాలు[మార్చు]

 1. "భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు". Archived from the original on 2014-07-19. Retrieved 2019-01-16.
 2. https://www.core.ap.gov.in/cmdashboard/Download/Publications/DHB/East%20Godavari%20-%202019.pdf.
 3. http://censusindia.gov.in/pca/pcadata/DDW_PCA2814_2011_MDDS%20with%20UI.xlsx.

వెలుపలి లంకెలు[మార్చు]