పి.గన్నవరం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search


పి.గన్నవరం
—  మండలం  —
తూర్పు గోదావరి జిల్లా పటములో పి.గన్నవరం మండలం యొక్క స్థానము
తూర్పు గోదావరి జిల్లా పటములో పి.గన్నవరం మండలం యొక్క స్థానము
పి.గన్నవరం is located in Andhra Pradesh
పి.గన్నవరం
పి.గన్నవరం
ఆంధ్రప్రదేశ్ పటములో పి.గన్నవరం యొక్క స్థానము
అక్షాంశరేఖాంశాలు: Coordinates: 16°35′39″N 81°53′25″E / 16.594081°N 81.890359°E / 16.594081; 81.890359
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా తూర్పు గోదావరి
మండల కేంద్రము పి.గన్నవరం
గ్రామాలు 18
ప్రభుత్వము
 - మండలాధ్యక్షుడు
జనాభా (2001)
 - మొత్తం 73,739
 - పురుషులు 36,950
 - స్త్రీలు 36,789
అక్షరాస్యత (2001)
 - మొత్తం 73.29%
 - పురుషులు 79.13%
 - స్త్రీలు 67.43%
పిన్ కోడ్ 533240
పి.గన్నవరం
—  రెవిన్యూ గ్రామం  —
పి.గన్నవరం is located in Andhra Pradesh
పి.గన్నవరం
పి.గన్నవరం
అక్షాంశ రేఖాంశాలు: Coordinates: 16°35′38″N 81°53′25″E / 16.5940°N 81.8903°E / 16.5940; 81.8903{{#coordinates:}}: cannot have more than one primary tag per page
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా తూర్పు గోదావరి
మండలం పి.గన్నవరం
ప్రభుత్వము
 - సర్పంచి
జనాభా (2001)
 - మొత్తం 75,306, 73,739
 - పురుషుల సంఖ్య 4,610
 - స్త్రీల సంఖ్య 4,393
 - గృహాల సంఖ్య 2,086
పిన్ కోడ్ 533 240
ఎస్.టి.డి కోడ్

పి.గన్నవరం, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని తూర్పు గోదావరి జిల్లాకు చెందిన ఒక గ్రామము.[1]., మండలము. పిన్ కోడ్: 533 240. ప్రసిద్ధ కాటన్ దొర నిర్మించిన గన్నవరం అక్విడెక్టు చాలా గొప్ప కట్టడం. ఇటీవలే దీని కాలపరిమితి వంద సంవత్సరాలు ముగియుట వలన దీనికి సమాంతరంగా క్రొత బ్రిడ్జి నిర్మించుట జరిగింది.

గణాంకాలు[మార్చు]

2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 9003.[2] ఇందులో పురుషుల సంఖ్య 4,610, మహిళల సంఖ్య 4,393, గ్రామంలో నివాస గృహాలు 2,086 ఉన్నాయి.

మండలంలోని గ్రామాలు[మార్చు]

మూలాలు[మార్చు]

  1. భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు
  2. http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=14