నాగులలంక
స్వరూపం
నాగులలంక తూర్పు గోదావరి జిల్లా, పి.గన్నవరం మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.[1]..
ఈ గ్రామం గోదావరి నదీ పరివహక గ్రామం. ఇక్కడి ప్రజలు ప్రధానంగా కొబ్బరి సాగు చేస్తారు.
మూలాలు
[మార్చు]- ↑ "భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు". Archived from the original on 2014-07-19. Retrieved 2015-09-06.
ఇదొక గ్రామానికి చెందిన మొలక వ్యాసం. ఈ వ్యాసాన్ని విస్తరించి, తెలుగు వికీపీడియా అభివృద్ధికి తోడ్పడండి. |