Jump to content

రాయవరం మండలం

ఆంధ్రప్రదేశ్ మండలం
పటం
నిర్దేశాంకాలు: 16°53′46″N 82°00′07″E / 16.896°N 82.002°E / 16.896; 82.002
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాతూర్పు గోదావరి జిల్లా
మండల కేంద్రంరాయవరం
విస్తీర్ణం
  మొత్తం
104 కి.మీ2 (40 చ. మై)
జనాభా
 (2011)[2]
  మొత్తం
66,456
  జనసాంద్రత640/కి.మీ2 (1,700/చ. మై.)
జనగణాంకాలు
  లింగ నిష్పత్తి1015

రాయవరం మండలం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తూర్పు గోదావరి జిల్లాకు చెందిన మండలం. రాయవరం దీని కేంద్రం. ఈ మండలం మండపేట శాసనసభ నియోజకవర్గ పరిధిలోకి వస్తుంది.

మండల కేంద్రం

[మార్చు]

ఈ మండల కేంద్రం రాయవరం. ఇది జిల్లా ప్రధాన కార్యాలయం కాకినాడ నుండి పశ్చిమాన 30 కి.మీ దూరంలో ఉంది. ఇది మండల ప్రధాన కార్యాలయం.

రాయవరం పిన్ కోడ్ 533346, పోస్టల్ ప్రధాన కార్యాలయం రాయవరం (తూర్పు గోదావరి).

మండలంలోని గ్రామాలు

[మార్చు]

రెవెన్యూ గ్రామాలు

[మార్చు]
  1. లొల్ల
  2. వెదురుపాక
  3. నాదురుబాద
  4. పసలపూడి
  5. సొమేశ్వరం
  6. మాచవరం
  7. చెల్లూరు
  8. వెంటూరు
  9. కూర్మాపురం
  10. కురకల్లపల్లి

రెవెన్యూయేతర గ్రామాలు

[మార్చు]
  1. రాయవరం
  2. వెదురుపాక

మూలాలు

[మార్చు]
  1. "District Handbook of Statistics - East Godavari District - 2019" (PDF). Retrieved 10 ఏప్రిల్ 2022.
  2. CENSUS OF INDIA 2011, ANDHRA PRADESH, SERIES-29, PART XII - B, DISTRICT CENSUS HANDBOOK, EAST GODAVARI, VILLAGE AND TOWN WISE, PRIMARY CENSUS ABSTRACT (PCA) (PDF) (in ఇంగ్లీష్), Director of Census Operations, Andhra Pradesh, Wikidata Q55972942, archived from the original (PDF) on 23 September 2015

వెలుపలి లంకెలు

[మార్చు]