మామిడికుదురు మండలం
Jump to navigation
Jump to search
ఈ పేజీకి ఏ ఇతర పేజీల నుండి లింకులు లేకపోవడం చేత ఇదొక అనాథ పేజీ. |
మామిడికుదురు | |
— మండలం — | |
తూర్పు గోదావరి పటములో మామిడికుదురు మండలం స్థానం | |
ఆంధ్రప్రదేశ్ పటంలో మామిడికుదురు స్థానం | |
అక్షాంశరేఖాంశాలు: Coordinates: 16°30′13″N 81°55′49″E / 16.503579°N 81.930141°E | |
---|---|
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | తూర్పు గోదావరి |
మండల కేంద్రం | మామిడికుదురు |
గ్రామాలు | 17 |
ప్రభుత్వము | |
- మండలాధ్యక్షుడు | |
జనాభా (2011) | |
- మొత్తం | 70,639 |
- పురుషులు | 35,506 |
- స్త్రీలు | 35,133 |
అక్షరాస్యత (2011) | |
- మొత్తం | 77.74% |
- పురుషులు | 84.07% |
- స్త్రీలు | 71.40% |
పిన్కోడ్ | 533247 |
మామిడికుదురు, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని తూర్పు గోదావరి జిల్లాకు చెందిన ఒక మండలం. పిన్ కోడ్: 533 247.OSM గతిశీల పటము
గణాంకాలు[మార్చు]
- జనాభా (2011) - మొత్తం 70,639 - పురుషులు 35,506 - స్త్రీలు 35,133
2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 5,113.[1] ఇందులో పురుషుల సంఖ్య 2,580, మహిళల సంఖ్య 2,533, గ్రామంలో నివాస గృహాలు 1,260 ఉన్నాయి.
మండలంలోని గ్రామాలు[మార్చు]
- పెదపట్నంలంక
- అప్పనపల్లి - యాత్రా స్థలం, వెంకటేశ్వర స్వామి ఆలయం ఉంది.
- బొదసకుర్రు దొడ్డవరం
- పాశర్లపూడి
- మామిడికుదురు
- పెదపట్నం
- నగరం-ఈ మండలంలో విస్తీర్ణంలో పెద్ద గ్రామం.[2]..[2].
- మొగలికుదురు(జగ్గన్నపేట)
- గెద్దాడ
- ఈదరాడ
- మాకనపాలెం
- లూటుకుర్రు
- పాశర్లపూడిలంక
- అదుర్రు - ఇక్కడ చారిత్రిక బౌద్ధస్తూపం అవశేషాలున్నాయి.
- కొమరాడ
- మగటపల్లి
- గొగన్నమఠం
- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2014-07-19. Retrieved 2019-01-16.
- ↑ 2.0 2.1 "భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు". Archived from the original on 2014-07-19. Retrieved 2019-01-16.