చింతలమోరి
స్వరూపం
చింతలమోరి గ్రామం తూర్పు గోదావరి జిల్లా రాజోలు నియోజకవర్గం మలికిపురం మండలంలో ఉంది. ఈ గ్రామం చాలా పచ్చగా ఉంటుంది. ఈ గ్రామస్థులు మృదుభాషులు.
ప్రముఖులు
[మార్చు]- రాపాక వరప్రసాదరావు శాసన సభ్యులు
మూలాలు
[మార్చు]]
ఇదొక గ్రామానికి చెందిన మొలక వ్యాసం. ఈ వ్యాసాన్ని విస్తరించి, తెలుగు వికీపీడియా అభివృద్ధికి తోడ్పడండి. |