గెడ్డం మహాలక్ష్మి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

గెడ్డం మహాలక్ష్మి 1967,72 లో నగరం,రాజోలు ఎమ్మెల్యే గా మూడు సార్లు పనిచేశారు.[1]ఓటర్లకు డబ్బు పంచకుండా ,సారాయి పోయించకుండా వారిదగ్గరనుండే రూపాయి చొప్పున వసూలు చేసి గెలుపొందారు.

మూలాలు[మార్చు]

  1. "పొరుగూరైనా మాకు ఓకే | Sakshi". www.sakshi.com. Retrieved 2024-04-29.