అమలాపురం రెవెన్యూ డివిజను

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
అమలాపురం రెవెన్యూ డివిజను
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాకోనసీమ
ప్రధాన కార్యాలయంఅమలాపురం
మండలాల సంఖ్య10

అమలాపురం రెవెన్యూ డివిజను, కోనసీమ జిల్లాకు చెందిన ఆదాయ పరిపాలనా విభాగం. అమలాపురంలో ఈ విభాగం ప్రధాన కార్యాలయం ఉంది.[1]

చరిత్ర[మార్చు]

తూర్పుగోదావరి జిల్లాలో పరిపాలన విభాగం వున్నప్పుడు 13 మండలాలు ఉండేవి. కోనసీమ జిల్లా ఏర్పడిన తరువాత, కొత్తపేట రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేసిన తరువాత మండలాలు 10 కు తగ్గాయి. [2][3]

మండలాలు[మార్చు]

 1. అమలాపురం
 2. అల్లవరం
 3. ఉప్పలగుప్తం
 4. ఐ.పోలవరం
 5. కాట్రేనికోన
 6. మలికిపురం
 7. మామిడికుదురు
 8. ముమ్మిడివరం
 9. రాజోలు
 10. సఖినేటిపల్లి

మూలాలు[మార్చు]

 1. Government of Andhra Pradesh (2022-04-03). Andhra Pradesh Gazette, 2022-04-03, Extraordinary, Part PART I, Number 479.
 2. "New Districts In AP: ఏపీలో కొత్త జిల్లాలివే.. గెజిట్ విడుదల". ETV Bharat News. Retrieved 2022-04-03.
 3. "పులివెందుల వాసులకు గుడ్ న్యూస్.. ఇక అధికారికంగా... జగన్ సర్కారు ఉత్తర్వులు". సమయం. 2022-06-29. Retrieved 2022-06-30.

వెలుపలి లంకెలు[మార్చు]