ఉంగుటూరు మండలం (ఏలూరు జిల్లా)
ఆంధ్రప్రదేశ్ మండలం | |
![]() | |
| Coordinates: 16°49′23″N 81°25′26″E / 16.823°N 81.4238°E | |
| దేశం | భారతదేశం |
| రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
| జిల్లా | ఏలూరు జిల్లా |
| మండల కేంద్రం | ఉంగుటూరు |
| విస్తీర్ణం | |
• మొత్తం | 204 కి.మీ2 (79 చ. మై) |
| జనాభా (2011)[2] | |
• మొత్తం | 80,722 |
| • సాంద్రత | 400/కి.మీ2 (1,000/చ. మై.) |
| జనగణాంకాలు | |
| • లింగ నిష్పత్తి | 997 |
ఉంగుటూరు మండలం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఏలూరు జిల్లాకు చెందిన మండలం.[3]
దీని ప్రధాన కార్యాలయం ఉంగుటూరులో ఉంది. ఈ మండలానికి ఉత్తరాన తాడేపల్లిగూడెం మండలం, పెంటపాడు మండలం. పశ్చిమాన నల్లజెర్ల మండలం.తూర్పున నిడమర్రు మండలం. దక్షిణాన ద్వారక తిరుమల మండలం, భీమడోలు మండలం సరిహద్దులుగా ఉన్నాయి.[4]
మండల జనాభా
[మార్చు]2011 జనాభా లెక్కల ప్రకారం, ఈ మండలంలో 23,080 గృహాలలో 80,722 జనాభా ఉంది. మొత్తం జనాభాలో 40,417 మంది పురుషులు కాగా మిగిలిన 40,305 మంది మహిళలు ఉన్నారు, వీరిలో ప్రతి 1000 మంది పురుషులకు 997 మంది మహిళలు ఉన్నారు..[5] 8,28,258 మంది పిల్లలు 0–6 సంవత్సరాల వయస్సు గలవారు, వీరిలో 4,197 మంది బాలురు, 4,061 మంది బాలికలు ఉన్నారు, వీరి లింగ నిష్పత్తి 967 గా ఉంది. సగటు అక్షరాస్యత రేటు 69.59%గా ఉంది, వీరిలో 50,429 మంది అక్షరాస్యులు ఉన్నారు, వీరిలో 26,138 మంది పురుషులు, 24,291 మంది మహిళలు ఉన్నారు. షెడ్యూల్డ్ కులాల జనాభా 18,305 కాగా, షెడ్యూల్డ్ తెగ జనాభా 1,058.[6]
2001 భారత జనాభా లెక్కలు ప్రకారం మండల జనాభా మొత్తం 77,239 మంది ఉండగా, వారిలో పురుషులు 38,912, స్త్రీలు 38,327 మంది ఉన్నారు.అక్షరాస్యత మొత్తం 68.32%.పురుషులు అక్షరాస్యత 72.47%, స్త్రీలు అక్షరాస్యత 64.11% ఉంది
మండలం లోని గ్రామాలు
[మార్చు]2011 జనాభా లెక్కల ప్రకారం, మండలంలో 17 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి:[7][8]అవన్నీ గ్రామాలే. జనాభా పరంగా, చేబ్రోలు అతిపెద్ద గ్రామం, చేబ్రోలు ఖండ్రిక అతి చిన్న గ్రామం.
రెవెన్యూ గ్రామాలు
[మార్చు]- అక్కుపల్లి గోకవరం
- బాదంపూడి
- బొమ్మిడి
- చి.ఖండ్రిక
- చేబ్రోలు
- దొంతవరం
- గోపినాధపట్నం
- కాగుపాడు
- కైకరం
- కాకర్లముడి
- నల్లమడు
- రాచూరు
- రావులపర్రు
- తాళ్లపురం
- ఉంగుటూరు
- వెల్లమిల్లి
- వెంకటాద్రి అప్పారావుపురం
రెవెన్యూయేతర గ్రామాలు
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ "District Handbook of Statistics - West Godavari District - 2019" (PDF). Retrieved 10 ఏప్రిల్ 2022.
- ↑ CENSUS OF INDIA 2011, ANDHRA PRADESH, SERIES-29, PART XII - B, DISTRICT CENSUS HANDBOOK, WEST GODAVARI, VILLAGE AND TOWN WISE, PRIMARY CENSUS ABSTRACT (PCA) (PDF) (in ఇంగ్లీష్), Director of Census Operations, Andhra Pradesh, Wikidata Q55972946, archived from the original (PDF) on 25 August 2015
- ↑ "Unguturu Mandal - West Godavari". Retrieved 1 November 2017.
- ↑ "Mandals in West Godavari district". aponline.gov.in. Archived from the original on 29 April 2015. Retrieved 1 November 2017.
- ↑ "Population of Unguturu Mandal". India Growing. Archived from the original on 7 November 2017. Retrieved 6 November 2017.
- ↑ "Unguturu Censusindia.in". Archived from the original on 7 నవంబర్ 2017. Retrieved 1 November 2017.
{{cite web}}: Check date values in:|archive-date=(help) - ↑ "Unguturu Mandal - West Godavari". Retrieved 1 November 2017.
- ↑ "Villages in Unguturu Mandal". Retrieved 6 November 2017.
