గన్ని వీరాంజనేయులు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
గన్ని వీరాంజనేయులు

ఎమ్మెల్యే
పదవీ కాలం
2014 - 2019
ముందు పుప్పాల శ్రీనివాస రావు
తరువాత వట్టి వసంతకుమార్
నియోజకవర్గం ఉంగుటూరు నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

జననం 1957
కురెళ్ళగూడెం, భీమడోలు మండలం, పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్, భారతదేశం
జాతీయత  భారతదేశం
రాజకీయ పార్టీ తెలుగుదేశం పార్టీ
తల్లిదండ్రులు సత్యనారాయణ
జీవిత భాగస్వామి లక్ష్మీకాంతం
సంతానం భరత్ కుమార్ , సతీష్ కుమార్, సుమిత్రమ్మ
వృత్తి రాజకీయ నాయకుడు

గన్ని వీరాంజనేయులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఉంగుటూరు నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలిచాడు.

రాజకీయ జీవితం

[మార్చు]

గన్ని వీరాంజనేయులు తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి 2014లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ తరపున పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి వైసీపీ అభ్యర్థి పుప్పాల శ్రీనివాస రావు పై 8930 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యాడు.[1] ఆయన 2019 ఎన్నికల్లో తిరిగి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి వైసీపీ అభ్యర్థి పుప్పాల శ్రీనివాస రావు చేతిలో 33153 ఓట్ల తేడాతో ఓడిపోయాడు. ఆయన ప్రస్తుతం ఏలూరు పార్లమెంటరీ టీడీపీ అధ్యక్షుడిగా ఉన్నాడు.[2]

మూలాలు

[మార్చు]
  1. Sakshi (16 May 2014). "ఆంధ్రప్రదేశ్ విజేతలు". Archived from the original on 6 November 2021. Retrieved 6 November 2021.
  2. The Hans India (28 September 2020). "TDP Parliamentary constituency chiefs: BCs, Kapus bag majority posts" (in ఇంగ్లీష్). Archived from the original on 14 February 2022. Retrieved 14 February 2022.