త్రిపురాంతకం మండలం
Jump to navigation
Jump to search
త్రిపురాంతకం మండలం | |
---|---|
![]() జిల్లా పటంలో మండల ప్రాంతం | |
నిర్దేశాంకాలు: 16°00′07″N 79°27′22″E / 16.002°N 79.456°ECoordinates: 16°00′07″N 79°27′22″E / 16.002°N 79.456°E ![]() | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | ప్రకాశం జిల్లా |
మండల కేంద్రం | త్రిపురాంతకం |
విస్తీర్ణం | |
• మొత్తం | String Module Error: Target string is empty హె. ( | Formatting error: invalid input when rounding ఎ.)
జనాభా (2011) | |
• మొత్తం | 62,627 |
ప్రాంతీయ ఫోన్ కోడ్ | +91 ( ![]() |
పిన్(PIN) | ![]() |
జాలస్థలి | ![]() |
త్రిపురాంతకం మండలం,ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, ప్రకాశం జిల్లాకు చెందిన మండలం.[1]ఈ మండలంలో నిర్జన గ్రామాలు మూడుతో కలుపుకుని 15 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి.[2]మండలం కోడ్: ---త్రిపురాంతకం మండలం ఒంగోలు లోకసభ నియోజకవర్గంలోని, ఎర్రగొండపాలెం శాసనసభ నియోజకవర్గం కింద నిర్వహించబడుతుంది. OSM గతిశీల పటం
మండల గణాంకాలు[మార్చు]
2001 భారత జనగణన గణాంకాల ప్రకారం మండల జనాభా మొత్తం - మొత్తం 55,061 - పురుషులు 28,268 - స్త్రీలు 26,793. 2001 భారత జనగణన గణాంకాల ప్రకారం అక్షరాస్యత మొత్తం 38.94% - పురుషులు 52.50% - స్త్రీలు 24.56%- పిన్ కోడ్ 523326
మండలంలోని గ్రామాలు[మార్చు]
రెవెన్యూ గ్రామాలు[మార్చు]
- ఎండూరివారిపాలెం
- ఒడ్డుపాలెం
- దూపాడు
- రామసముద్రం
- మిట్టపాలెం
- గణపవరం
- మేడపి
- పాత అన్నసముద్రం
- కొత్తఅన్నసముద్రం
- కంకణాలపల్లి
- త్రిపురాంతకం
- రాజుపాలెం
- లేళ్లపల్లి
- విశ్వనాధపురం
- దువ్వలి
- గొల్లపల్లి
- నరసింగాపురం
- మిరియంపల్లి
- హసనాపురం
- ముడివేముల
- కొత్తముడివేముల
- పాత ముడివేముల
- గుట్టలఉమ్మడివరం
- వెంగాయపాలెం
- సోమేపల్లి
- బొంకూరివారిపాలెం
- గుట్లపల్లి
- ఛెర్లోపల్లి
- చెరువుకొమ్ముతాండ
- బాలాజితాండ
- యానాదికాలని
- డి.వి.యన్.కాలని
- పాపన్నపాలెం
- నడిగడ్డ
- నడిపాలెం
- నాసరరెడ్డినగర్
- కేశినేనిపల్లె
- బి.టి.యస్.కాలని
- గొల్లవాండ్లపల్లె
- దివ్వేపల్లి
- వెల్లంపల్లి
మూలాలు[మార్చు]
- ↑ "Villages & Towns in Tripuranthakam Mandal of Prakasam, Andhra Pradesh". www.census2011.co.in. Retrieved 2020-08-17.
- ↑ "Villages and Towns in Tripuranthakam Mandal of Prakasam, Andhra Pradesh - Census India". www.censusindia.co.in (in ఇంగ్లీష్). Retrieved 2020-08-17.
వెలుపలి లంకెలు[మార్చు]
వర్గాలు:
- Pages with non-numeric formatnum arguments
- CS1 ఇంగ్లీష్-language sources (en)
- Articles with short description
- Short description is different from Wikidata
- Infobox settlement pages with bad settlement type
- Errors reported by Module String
- Pages with bad rounding precision
- ప్రకాశం జిల్లా మండలాలు
- Pages with maps