సోమేపల్లి
స్వరూపం
సోమేపల్లి | |
---|---|
గ్రామం | |
అక్షాంశ రేఖాంశాలు: 15°57′46.908″N 79°27′41.544″E / 15.96303000°N 79.46154000°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | ప్రకాశం |
మండలం | త్రిపురాంతకం |
అదనపు జనాభాగణాంకాలు | |
• లింగ నిష్పత్తి | స్త్రీ పురుష జనాభా వివరాలు లేవు |
ప్రాంతపు కోడ్ | +91 ( 08403 ) |
పిన్‌కోడ్ | 523326 |
సోమేపల్లి, ప్రకాశం జిల్లా లోని త్రిపురాంతకం మండలం లోని రెవెన్యూయేతర గ్రామం
ప్రధాన పంటలు
[మార్చు]వరి, అపరాలు, కాయగూరలు
ప్రధాన వృత్తులు
[మార్చు]వ్యవసాయం, వ్యవసాయాధారిత వృత్తులు
గ్రామ విశేషాలు
[మార్చు]ఈ గ్రామంలోని ఒక సామాన్య కుటుంబంలో జన్మించిన శ్రీ పసుపులేటి వెంకటేశ్వర్లు, ఇంజనీరుగా పనిచేసి పదవీ విరమణ పొందినారు. వీరు తను పుట్టిపెరిగిన గ్రామానికి ఏదో కొంత చేయాలనే ఉద్దేశంతో 2009 నుండి గ్రామంలో తన స్వంత ధనం కొన్ని లక్షల రూపాయలు వెచ్చించి, స్వయంగా పలు అభివృద్ధి పనులు చేస్తున్నారు.
మూలాలు
[మార్చు]
వెలుపలి లింకులు
[మార్చు]ఇదొక గ్రామానికి చెందిన మొలక వ్యాసం. ఈ వ్యాసాన్ని విస్తరించి, తెలుగు వికీపీడియా అభివృద్ధికి తోడ్పడండి. |