ఎండూరివారిపాలెం
ఎండూరివారిపాలెం | |
---|---|
గ్రామం | |
![]() | |
నిర్దేశాంకాలు: 16°00′07″N 79°27′22″E / 16.002°N 79.456°ECoordinates: 16°00′07″N 79°27′22″E / 16.002°N 79.456°E ![]() | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | త్రిపురాంతకం మండలం |
మండలం | త్రిపురాంతకం ![]() |
ప్రాంతీయ ఫోన్ కోడ్ | +91 (08403 ![]() |
పిన్(PIN) | 523326 ![]() |
ఎండూరివారిపాలెం, ప్రకాశం జిల్లా లోని త్రిపురాంతకం మండలం లోని ఒక గ్రామం.[1] ఎస్.టి.డి కోడ్:08403
గ్రామ భౌగోళికం[మార్చు]
సమీప గ్రామాలు[మార్చు]
పాత అన్నసముద్రం 1 కి.మీ, , కొత్త అన్నసముద్రం 1 కి.మీ, గణపవరం 4 కి.మీ, రామసముద్రం 5 కి.మీ, కంకణాలపల్లి 6 కి.మీ.
సమీప మండలాలు[మార్చు]
ఉత్తరాన పుల్లలచెరువు మండలం, దక్షణాన కురిచేడు మండలం, పశ్చిమాన యర్రగొండపాలెం మండలం, దక్షణాన దొనకొండ మండలం.
సమీప పట్టణాలు[మార్చు]
పుల్లలచెరువు 16.6 కి.మీ, యర్రగొండపాలెం 17.2 కి.మీ, కురిచేడు 20.4 కి.మీ, దొనకొండ 20.5 కి.మీ.
గ్రామ విశేషాలు[మార్చు]
ఈ గ్రామములో దూదిపల్లి త్రిపురాంతకుడు అను ఒక శతాధిక వృద్ధుడు ఉన్నారు. ఈయన వయస్సు ఇప్పుడు 118 సంవత్సరాలకుపైనే ఉంటుందని గ్రామస్తుల మాట. ఈయన మూడుపూటలూ రాగిసంకటి, సజ్జరొట్టెలు తింటూ, ఎవరిమీదా ఆధారపడకుండా, తనపనులు తాను చేసుకుంటూ, ఒక్కడే ఉంటూ, తన వంట తనే చేసుకుంటూ, సంపూర్ణ ఆరోగ్యంతో జీవించుచున్నారు. [1]
గణాంకాలు[మార్చు]
గ్రామం గణాంకాల వివరణకు ఇక్కడ చూడండి. [1]
మూలాలు[మార్చు]
వెలుపలి లంకెలు[మార్చు]
[1] ఈనాడు ప్రకాశం; 2017,జూన్-9; 8వపేజీ.